Friday, November 1, 2024
Home Search

గోదావరి ఎత్తిపోతల - search results

If you're not happy with the results, please do another search
Kaleshwaram...Stain

కాళేశ్వరం…కళంకం

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వర ప్రదాయిని కాదని, కళంకంగా మారిందని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో శనివారం చర్చ సందర్భం గా అధికార, ప్రతిపక్ష...

కాళేశ్వరం గుదిబండ

మన తెలంగాణ / హైదరాబాద్ : గోదావరి నదీజలాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం లాభదాయకం కాదని భారత కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తేల్చిచెప్పింది. కేంద్ర...
Revanth Reddy vs KCR

కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ చేద్దామా?: సిఎం రేవంత్ సవాల్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ‘ఏం పీకటానికి మేడిగడ్డకు పోయావు?’ అని కేసీఆర్ మాట్లాడటం...
KRMB

కెఆర్‌ఎంబిని కేంద్రానికి అప్పగించం

గత ప్రభుత్వం కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు రాయలసీమ లిఫ్ట్ ఇరేగేషన్‌కు రోజుకు 3 టిఎంసిల తరలిపు 50 శాతం నీటి ఏపి అక్రమంగా తన్నుకు పోయింది తెలంగాణ నీటి పారుదలపై అసెంబ్లీలో పవర్ పాయింట్...
CLP meeting in hot weather!

సభలో ఎండగడదాం

అసెంబ్లీలో సోమవారం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చిన సిఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖలో నెలకొన్న అవినీతిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై...
medigadda barrage

మేడిగడ్డలో 5 లోపాలు

2019లో బ్యారేజీని ప్రారంభించాక ఆపరేషన్, మెయింటనెన్స్ పట్టించుకోలేదు బ్యారేజీ పటిష్టతకు సంబంధించిన ప్రమాణాలేవీ పాటించలేదు 2020 మే 18నే బ్యారేజీ డ్యామేజీ అయింది దెబ్బతిన్న ప్రాంతానికి రిపేర్లు చేయలేదు ఎన్నిసార్లు నోటీస్...

ఇఎన్‌సిలపై వేటు..!

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నీటిపారుదలశాఖలో భారీ ప్రక్షాళన చేపట్టా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మే డిగడ్డ బ్యారేజి కుంగుబాటులో ప్రాథమిక విచారణ లు జరిపి న...
Come for discussion..

చర్చకు రా… ద్రోహులెవరో తేల్చుదాం

తప్పులు మీరు చేసి, నెపం మాపై నెడతారా? మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల...
Kaleshwaram Project

కాళేశ్వరంపై విచారణకు సిబిఐ రెడీ

హైకోర్టు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం కోరినా రంగంలోకి దిగుతాం న్యాయస్థానానికి స్పష్టం చేసిన సిబిఐ ఫిబ్రవరి 2న తేలనున్న వ్యవహారం మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎ త్తిపోతల సాగునీటి...
Medipande

మేడిపండే…

బ్యారేజీ డిజైన్ లోనే లోపాలు...నాణ్యతలో డొల్లతనం? మన తెలంగాణ/హైదరాబాద్ :  కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీ టి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లొసుగులు వెలుగులోకి వస్తున్నాయి. గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ...
Heavy damage to Medigadda

మేడిగడ్డకు భారీ నష్టం

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిజిపి రాజీవ్ రతన్ వెల్లడి ప్రభుత్వ ఆదేశాలతోనే క్షేత్రస్థాయి పరిశీలన త్వరలో ప్రభుత్వానికి నివేదిక మన తెలంగాణ/మహదేవ్ పూర్/కాళేశ్వరం/హైదరాబాద్: అన్నారం బ్యారేజీ కంటే మేడిగడ్డ బ్యా రేజీ అధికంగా నష్టపోయిందని...
Annaram barrage fillings completed

అన్నారం బ్యారేజి బుంగల పూడ్చివేత పనులు పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా గోదావరి నదిపై నిర్మించిన అన్నారం బ్యారేజిలో బుంగల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో బ్యారేజి 28,38 పియర్‌ల వద్ద పెద్ద ఎత్తున నీటి...
Vigilence Search

కాళేశ్వరంపై మూడోరోజు విజిలెన్స్ సోదాలు

కాళేశ్వరానికి సంబంధించిన కీలక రికార్డులు స్వాధీనం... త్వరలో ప్రభుత్వానికి నివేదిక! మనతెలంగాణ/హైదరాబాద్/మహదేవ్‌పూర్: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన పలు కార్యాలయాల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం కూడా సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల...
Vigilance inquiry on Madigadda

మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ

యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి 12 ప్రత్యేక బృందాలు నీటి శాఖ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు కీలక పత్రాలు, రికార్డులు స్వాధీనం ప్రాజెక్టు నష్టాలకు కారణాలపై ఆరా మన తెలంగాణ/మహాదేవ్ పూర్/జ్యోతినగర్ /హైదరాబాద్:  కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన...
How to quench summer thirst?

వేసవి దాహం తీర్చేదెలా?

డెడ్ స్టోరేజీ చేరువలో రిజర్వాయర్లు 828 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం 522 అడుగుల్లో సాగర్.. 154 టిఎంసిల నిల్వ ఆశలన్నీ ఆల్మట్టివైపే త్వరలో కర్నాటకతో చర్చలు మన తెలంగాణ/హైదరాబాద్: వేసవి తాగు నీటి...
Medigadda barrage will not work: Justice Chandrakumar

మేడిగడ్డ బ్యారేజి పనికి రాదు: జస్టిస్ చంద్ర కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరినదిపై నిర్మించిన మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజిలు పనికి రావని జస్టిస్ చంద్రకుమార్ వెల్లడించారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం పాశం యాదగిరి అధ్యక్షతన...
There...the corruption

అదిగో… అవినీతి

కాళేశ్వరం అడుగడుగునా అక్రమాలే మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి/హైదరాబాద్: గత ప్రభుత్వం కాళేశ్వ రం ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసిన సుమారు లక్ష కో ట్లు వృథా అయ్యే ప్రమాదంలో ఉందని రాష్ట్ర...
A comprehensive study on the management of the Kaleshwaram project

మేడిగడ్డకు నేడు మంత్రుల బృందం

నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదీజాలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం నిర్వహణ తీరు తెన్నులపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర మంత్రుల...

కాళేశ్వరంపై స్కానింగ్

గోదావరి నదీజలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నఖశిఖ పరిశీలనకు సిద్దమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు...
HIgh Court

కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై నివేదిక అందజేయలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై మంగళవారం నాడు హైకోర్టు...

Latest News