Home Search
రాజ్యసభ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
మోగింది ఎన్నికల నగారా
భారత్, అమెరికా సహా ప్రపంచం మొత్తంలో సగం జనాభా గల 50 కంటే ఎక్కువ దేశాలలో 2024లో ఎన్నికలు జరుగబోతుండడం విశేషం. భారత ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల...
గోయల్‌కు హాట్సాప్: మమత
బిజెపి ఒత్తళ్లకు లొంగకుండా పదవికి రాజీనామా చేసినందుకు గోయల్‌కు హ్యాట్సాప్ చెప్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో...
త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
కాంగ్రెస్‌లో కలవరం
రాయబరేలి అయినా కాంగ్రెస్‌కు మిగిలేనా?
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన పలువురు సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడం కాంగ్రెస్‌కు బెంబేలు పుట్టిస్తోంది. అయితే ఈ క్రాస్...
హిమాచల్‌లో కాంగ్రెస్‌కు షాక్
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ రాజకీయ పార్టీలకు బలమైన షాక్ ఇచ్చింది. హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా పలు పార్టీలపై క్రాస్...
కాంగ్రెస్‌కు గుడ్‌బై?
త్వరలో బిజెపిలో చేరనున్న మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్
ఆయన వెంట కుమారుడు నకుల్‌నాథ్..
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి పెరిగిన వలసలు
ఢిల్లీ చేరుకున్న తండ్రీకుమారులు
భోపాల్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్...
కాంగ్రెస్‌ను వీడనున్న కమల్ నాథ్?
భోపాల్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఆ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఒక్కరొక్కరే నిష్క్రమిస్తున్నారు. తాజాగా..మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, ఆయన కుమారుడు...
పుట్టుకతోనే కాంగ్రెస్ రిజర్వేషన్ల వ్యతిరేకి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్ డేట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎ ద్దేవా చేశారు. ఆ పార్టీ 40 సీట్లు కూడా సాధించలేదంటూ పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ...
కాంగ్రెస్ కర్నాటకంపై మోడీ ధ్వజం
న్యూఢిల్లీ : దేశాన్ని ఉత్తరాది , దక్షిణాదిగా విభజించే తీరులో వ్యవహరించడం దారుణమని ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విభజనరేఖల తీరుతో దేశ భవిత కుంటుపడుతుందని, ఇకనైనా కాంగ్రెస్...
ప్రధాని మోడీతో నితీశ్ భేటీ
ఎన్‌డిఎలో చేరిన తర్వాత తొలి సమావేశం
న్యూఢిల్లీ: ఎన్‌డిఎ కూటమిలో చేరి, బిజెపితో కలసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్ బుధవారం నాడిక్క...
ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయి: మోడీ
దేశ ప్రజలు బుద్ది చెప్పినా.. ప్రతిపక్షాల్లో మాత్రం మార్పు రావడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. సోమవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని...
లోక్‌సభ ఎన్నిల్లో బిజెపి మరోసారి గెలు పొందితే దేశానికి పెద్ద విపత్తే : డి. రాజా
మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నిల్లో బిజెపి మరోసారి గెలు పొందితే దేశానికి పెద్ద విపత్తేనని , ఈ విపత్తు నుండి దేశాన్ని కాపాడుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సిపిఐ జాతీయ...
నేటి నుంచి పార్లమెంట్
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ బుధవారం ప్రారంభం కానున్నది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సభా కార్యక్రమా లు సాఫీగా సాగేలా సహకరించవలసిందిగా ప్రతిపక్షాలకు...
ప్రతి అంశంపై చర్చకు సిద్ధం
పార్టీల నేతలతో ప్రభుత్వం
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్
ఒక రోజు ముందు అఖిల పక్ష సమావేశం
న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం...
పెళ్లి వయస్సుపై పార్లమెంటరీ కమిటీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ : మహిళల వివాహ వయస్సును ప్రస్తుతపు 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కోరుతున్న బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీకి నివేదిక సమర్పణకు గడువును మరొక సారి పొడిగించడమైంది. బుధవారం (31న)...
ఘట్‌బంధన్‌తో కటీఫ్
పాట్నా: బీహార్‌లో బిజెపితో లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాట్ల కు జెడియు అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఉన్న జెడియు, కాంగ్రెస్, ప్ర ధానవాటాదారు అయిన ఆర్జేడీతో...
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
సిద్దిపేట: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఎర్రవల్లిలోని కెసిఆర్ ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్...
ఆప్‌తో చేతులు కలిపిన కాంగ్రెస్
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కలసి పోటీ
న్యూఢిల్లీ: బిజెపి, ప్రతిపక్ష ఇండియా కూటమి మొట్టమొదటిసారి ముకాముఖీ ఎన్నికల్లో తలపడనున్నాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మొడటిసారి నేరుగా ఈ రెండు పక్షాలు తలపడనున్నట్లు ఆప్ నాయకుడు,...
దారి తప్పుతున్న ప్రజాస్వామ్యం!
ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గత 75 ఏళ్లుగా వికసిస్తూ వస్తున్నది. శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, కీలకమైన జాతీయ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి స్వరంతో స్పందిస్తూ...
ఎపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల?
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. వచ్చే సంవత్సరం ఎపిలో ఎన్నికలు ఉండడం, ఆలోపు షర్మిల పార్టీని కాంగ్రెస్ విలీనం...