Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
తగ్గుతున్న కరోనా కేసులు!
అనుక్షణం గుండెలరచేతిలో పెట్టుకొని, మూతి, ముక్కు కప్పుకొని గడపక తప్పని పరిస్థితుల్లో ప్రపంచాన్ని కొనసాగిస్తున్న కరోనా దాడి మన దేశంలో తగ్గు ముఖం పడుతున్న సూచనలు గమనించదగినవి. దేశంలో కరోనా నయమవుతున్నవారి సంఖ్య...
రేపటి నుంచి బెంగాల్‌లో అమిత్ షా పర్యటన
టిఎంసి నుంచి పెద్ద ఎత్తున వలసలు?
కోల్‌కత: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో పార్టీ సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర హోం మంతి, బిజెపి సీనియర్ నాయకుడు అమిత్ షా శనివారం నుంచి...
రైతుల ఆదాయం పెంచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు: రాష్ట్రపతి
ఢిల్లీ: కరోనాపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. కరోనా విజృంభించిన తరుణంలో ఈ సమావేశం విశిష్టమైందన్నారు. కరోనా...
ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి…. పాక్ లో చిక్కుకుపోయాడు…
జైపూర్: రాజస్థాన్ లో ఓ యువకుడు ప్రియురాలు కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఏకాంతంగా మాట్లాడుతున్నపుడు యువతి తల్లిదండ్రులు రావడంతో తప్పించుకునే క్రమంలో భారత్ సరిహద్దు దాటి పాకిస్తాన్ లోకి వెళ్లిపోయాడు. అతడిని...
ఆరు రోజుల్లో మిలియన్ మందికి టీకాలు
న్యూఢిల్లీ: భారత్ ఖాతాలో మరో ప్రపంచరికార్డు చేరింది. ఆరు రోజుల్లోనే ఇండియా మిలియన్ కోవిడ్ టీకాలు పూర్తి చేసింది. అమెరికా, యుకె, జర్మనీ, ఇజ్రాయెల్, యుఎఇ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల కంటే...
అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లి
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. వైస్ కెప్టెన్ రోహిత్ రెండో ర్యాంక్‌ను...
బిటన్ స్ట్రెయిన్‌కు కొవాగ్జిన్‌తో చెక్
బిటన్ స్ట్రెయిన్‌కు కొవాగ్జిన్‌తో చెక్
ఐసిఎంఆర్ అధ్యయనంలో రుజువైనట్లు సంస్థ ట్వీట్
న్యూఢిల్లీ: బ్రిటన్‌లో తొలుత కనిపించిన కరోనా వైరస్ స్ట్రెయిన్ చికిత్సలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ సత్ఫలితాలను ఇస్తోంది. భారత వైద్య...
దేశంలో కొత్తగా 12,689 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 12,689 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో 137మంది కరోనాతో మృతి...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...
ఘనంగా గణతంత్ర వేడుకలు
తొలిసారి పెరేడ్‌లో రఫేల్ యుద్ధ విమానాలు
కొవిడ్ నిబంధనల మేరకు శకటాల ప్రదర్శన
సందర్శకుల సంఖ్య 25 వేలకే పరిమితం
న్యూఢిల్లీ: భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం నాడిక్కడ రాజ్‌పథ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి....
మోడీ గొప్ప స్నేహితుడు… ఈ స్నేహం ఏటేటా ప్రవర్ధమానం
రిపబ్లిక్ డే సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు
జెరూసలెం: భారత్ 72 వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం అభినందనలు తెలియచేస్తూ మోడీ గొప్ప...
పాక్ సరిహద్దున 131 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాక : బిఎస్‌ఎఫ్
జమ్ము: బిఎస్‌ఎఫ్ జవాన్లు జమ్ము జిల్లాలోని భారత్‌పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద 131 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకను ఎగురవేశారు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్‌ఎఫ్ జమ్ముప్రాంత ఐజి ఎన్‌ఎస్ జమ్వాల్...
అంబేద్కర్ కలలు కన్న దేశం ఇంకా రాలేదు: మంత్రి ఈటల
హైదరాబాద్: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 72 ఏళ్లల్లో అనేక మార్పులు జరిగాయి కానీ, రాజ్యాంగ నిర్మాత డా బాబాసాహేబ్ అంబేద్కర్ కలలు కన్న దేశం ఇంకా రాలేదని ఆరోగ్యశాఖ మంత్రి...
రక్షణగా ఉండేది జవాన్, అన్నం పెట్టేది అన్నదాత: పోచారం
హైదరాబాద్: 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో పాలన...
మనది పరిణత ప్రజాస్వామ్యమేనా?
మనం నేడు 74 ఏండ్ల స్వతంత్ర దేశంలో 72 వ గణతంత్ర వేడుకలు సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నాం... దేశ జనాభా 135 కోట్లు దాటిపోతోంది.. ప్రపంచ దేశాల్లో రెండవ స్థానంలో ఉంది. దేశ...
టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరం వాయిదా!
దుబాయి: ప్రతిష్టాత్మకమైన టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరాన్ని వాయిదా వేయాలనే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ఉన్నట్టు తెలిసింది. ఈ ఏడాది జూన్ 18 నుంచి చారిత్రక లార్డ్ మైదానం వేదికగా ఈ...
కొత్తతరం ఆకాశ్ క్షిపణి పరీక్ష సక్సెస్
బాలాసోర్: కొత్త తరం ఆకాశ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా చాందీపూర్‌లోని ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం మధ్యాహ్నం జరిపిన ఆకాశ్‌ఎన్‌జి క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణశాఖ అధికారి ఒకరు...
క్లైమాక్స్‌కు చేరిన టెస్టు చాంపియన్‌షిప్ సమరం
ముంబై: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ చాంపియన్‌షిప్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక భారత్ చేతిలో...
ఓటు హక్కును గౌరవిద్దాం
రాష్ట్రపతి కోవింద్ పిలుపు
న్యూఢిల్లీ: ఓటు హక్కును అందరూ గౌరవించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును సాధించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. 11వ జాతీయ ఓటర్ల...
దేశంలో కొత్తగా 13,203 కరోనా కేసులు….
ఢిల్లీ: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో 13,203 కరోనా కేసులు నమోదుకాగా 131 మంది మృతి చెందారు. కరోనా...