Home Search
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ - search results
If you're not happy with the results, please do another search
అభివృద్ధి వ్యయంలో మనమే నెం. 1
మొత్తం 18 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు అగ్రస్థానం
మన తెలంగాణ/హైదరాబాద్: అభివృద్ధి పనులు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతోందని కేంద్రప్రభుత్వ ఆర్థిక నివేదికలు స్పష్టంచేశాయి. ఒకవైపు సొంత ఆదాయాన్ని పెంచుకొంటూనే కొత్తగా...
దుబాయ్‌లో హీరా ద్వారా 47 సార్లు లాగిన్?
న్యూఢిల్లీ : లోక్‌సభ సభ్యత్వ లాగిన్ దుర్వినియోగం ఆరోపణలపై టిఎంసి ఎంపి మహూవా మొయిత్రాని ఎథిక్స్ కమిటీ గురువారం విచారిస్తుంది. ప్రత్యేకించి ఈ ఎంపి పార్లమెంటరీ ఖాతా లాగిన్ ద్వారా దుబాయ్‌లోని పలు...
మోడీ పాలనలో తగ్గిన ఎగుమతులు
ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని...
ఉమ్మడి కార్యాచరణతో ఆసియా శకం
జకార్తా : ప్రస్తుత కాలాన్ని ఆసియా శకంగా మార్చాల్సి ఉందని, ఈ దిశలో ఆసియాన్ ఇండియా సదస్సు నిర్ణాయాత్మక పాత్ర పోషించాల్సి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ఇండోనేసియా...
ఎగుమతుల నిషేధానికి రైతాంగం బలి
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన...
మోడీకి పాలనా వ్యవస్థ దాసోహం
ముఖ్యమంత్రిగా గానీ, ప్రధాన మంత్రిగా గానీ నరేంద్ర మోడీ ఇంగ్లీషు భాషతో ఇబ్బందిపడిన విషయం ఎప్పుడూ పెద్దగా చర్చించలేదు. చౌదరి చరణ్ సింగ్ గానీ, హెచ్‌డి దేవగౌడ గానీ భాషలను కలబోసి నెట్టుకొచ్చారు....
ఆదాయార్జనలో తెలంగాణ నెంబర్.3
రాజ్యసభకు ఆర్థికశాఖ నివేదిక
కేంద్రం అండదండలతో తొలి రెండు స్థానాల్లో గుజరాత్, హర్యానా
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆదాయ వనరులను సముపార్జించుకోవడంతో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర...
తలసరి ఆదాయంలోమనమే నెం.1
మన తెలంగాణ/హైదరాబాద్: కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా దేశంలో ఒక్క తెలంగా ణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టమైంది. విద్యార్హతలున్నా, లేకపోయినా కూడా కా ర్మికులుగా జీవనం సాగించే వారు...
తెలంగాణ మాదిరి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి
బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ బడ్జెట్‌లో రెండు లక్షల కోట్లకు కేటాయించాలి
జాతీయ బిసి కమిషన్ చైర్మన్‌కు బిసి నేతల వినతి
హైదరాబాద్ : తెలంగాణ, ఎపి మాదిరిగా దేశవ్యాప్తంగా పథకాలు అమలు చేయాలని జాతీయ బిసి...
కేరళ మాజీ సిఎం కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి
తిరువనంతపురం/బెంగళూరు : దేశ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత 79 ఏళ్ల ఊమెన్ చాందీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన...
బైజుస్ ఖాతా పుస్తకాల తనిఖీకి ప్రభుత్వం ఆదేశాలు
న్యూఢిల్లీ : ఎడ్ టెక్ సంస్థ బైజుస్ ఖాతా పుస్తకాలను తనిఖీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేశారు. గత నెలలో కంపెనీ ఆడిటర్లు, అలాగే బోర్డు సభ్యులు రాజీనామా చేయడంతో అంతర్గత...
తమిళ గవర్నర్ తీవ్ర చర్య
చెన్నై : తమిళనాడు రాష్ట్ర మంత్రి వి సెంథిల్ బాలాజీని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాష్ట్ర మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేశారు. ఇటీవలి కాలంలో ఎప్పుడూలేని విధంగా అత్యంత అరుదు...
రూ. 1 కోటి నగదు బహుమతి వద్దన్న గీతా ప్రెస్
గోరఖ్‌పూర్(యుపి): గాంధీ శాంతి అవార్డును తమకు ప్రకటించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్ల్లు గీతా ప్రెస్ సోమవారం తెలిపింది. అయితే ఏ విధమైన విరాళాలు స్వీకరించడం తమ సాంప్రదాయం కానందున అవార్డు కింద...
నీతి ‘అయోగ్యం’
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ అయిన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లకూడదని, ఈ సమావేశాన్ని బహిష్కరించి తన నిరసనను తెలియజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించుకొన్నట్లు తెలిసింది. ప్రధాన...
చేవకు బదులు ప్రజలకు చేటు
బలవర్థక బియ్యం పేరిట ఆర్బాటం
ప్రధాని మోడీ అపరిపక్వ,
అశాస్త్రీయ నిర్ణయం
నిపుణులు హెచ్చరించినా
సాగిన విఫల పథకం
న్యూఢిల్లీ : పేదలు తమకు తినడానికి బియ్యం ఇవ్వమంటే బియ్యం ఎందుకు ‘బలవర్థక బియ్యం’ అందిస్తామని,...
కార్పొరేట్ల కోసం దిగుమతులు!
చైనా నుంచి తమ ఆర్థిక వ్యవస్థను విడగొట్టుకోవాలని కోరుకోవటంలేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి 2023 ఏప్రిల్ 20న జపాన్ రాజధాని టోకియోలో చెప్పారు. 2022-23లో చైనా నుంచి మన దిగుమతులు...
ప్రపంచానికే అన్నపూర్ణ
మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రలో వచ్చే జెడ్‌పి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ జెండా ఎగరాలని, త్వరలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బుధవారం తెలంగా ణ భవన్‌లో మహారాష్ట్రకు చెందిన...
పెట్టబడులు ఢమాల్!
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో ప్రై వేట్ పెట్టుబడులు భారీగా తగ్గిపోవడం ఆం దోళన కలిగిస్తోంది. సహజంగా ప్రైవేట్ పెట్టు బడులు అంతర్జాతీయ పరిణామాలు మీద ఆ ధారపడి ఉంటాయని, కానీ ఆ ఒక్క...
సికిల్ సెల్ వ్యాధి నుంచి విముక్తి ఎప్పుడు ?
జన్యుకణ వారసత్వంగా వచ్చే సికిల్ సెల్ వ్యాధితో భారత్‌లో 15 లక్షల మంది బాధపడుతున్నారు. అత్యధికంగా ఈ వ్యాధి విస్తరించిన 17 రాష్ట్రాల్లో 202526 నాటికి ఏడు కోట్ల మంది ఈ వ్యాధిగ్రస్తులకు...
మోడీజీ.. మీరు చేసిన అప్పులకు సార్థకత ఏదీ?
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశాలు, రాష్ట్రాలు చేస్తున్న అప్పులపైన జాతీయ స్థాయిలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసి తెచ్చిన నిధులను అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తున్నారా?...