Sunday, September 22, 2024
Home Search

పంటలను - search results

If you're not happy with the results, please do another search

మూడు గంటల మంటలు

రాష్ట్రంలో ఉచిత విద్యుత్ చుట్ట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చా లన్న పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్, కాంగ్రె స్ నడుమ మాటల యుద్ధంతో పాటు నిరసనలు...

ఆర్‌ఎన్‌ఆర్‌కు ప్రాధాన్యం

ఖరీఫ్‌లో తాజా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభు త్వం ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను విడుదల చేసింది. ము ఖ్యమంత్రి ఆదేశాలమేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ...
Bonalu KCR couple

ఘనంగా నెల రోజులపాటు రాష్ట్ర పండుగ.. ‘బోనాలు‘

అమ్మవారికి బోనమెత్తిన సబ్బండ వర్గాలు, సకల జనులు అడుగడుగునా పర్యవేక్షణతో ఘనంగా వేడుకలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైన రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం బోనాల ఉత్సవంలో...
Release of alternative crop plan for Kharif season

ఖరీఫ్ సీజన్‌కు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక విడుదల

జోన్లవారీగా సాగు రకాలు ఎంపిక పత్తిసాగుకు ఈ నెల 20వరకే డెడ్‌లైన్ అంతర పంటగా కంది సాగు ఎంపిక మొక్కజొన్నలో స్వల్పకాలిక రకాలు కందికి ఆగస్ట్ 15వరకూ అదను వరిసాగులో స్వల్పకాలిక రకాలకు పాధాన్యం హైదరాబాద్:  ఖరీఫ్‌లో...

తూప్రాన్ మహంకాళమ్మకు గొప్ప చరిత్ర

ఉజ్జయిని నుంచి విగ్రహం తెచ్చి ప్రతిష్ఠ నేటి నుంచి బోనాల జాతర ఉత్సవాలు తూప్రాన్: ఊరిని... ప్రజలను పాడి పంటలను చల్లంగా చూసే మహిమగల్ల తల్లిగా ప్రతి యేటా ఆషాడమాసంలో సబ్బండ కులాల...
Domestic stock markets are setting records on records

కొనసాగుతున్న మార్కెట్ జోరు.. పెరిగిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 66,000 పాయింట్లను దాటగా, మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ కీలక 19,500 పాయింట్ల...
Drogo Drones has unveiled the unmanned aerial vehicle Krishi.2

మానవరహిత వైమానిక వాహనం క్రిషి.2ను ఆవిష్కరించిన డ్రోగో డ్రోన్స్

హైదరాబాద్ : దేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవరహిత వైమానిక వాహనం (యుఏవి ) క్రిషి 2.0ను ఆవిష్కరించింది. క్రిషి 2.0 డ్రోన్ 10...

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకత శీత్లా పండుగ

పెగడపెల్లి: సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక పండుగ సీత్లా భవాని పండుగ అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని రాజారాంపల్లి తండా, ఏడు మూటలపల్లి తండా, మద్దులపల్లి తండాలలో...

వరంగల్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

జగిత్యాల: వరంగల్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పట్టభద్రుల ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌ఐలతో రేవంత్‌రెడ్ది...

ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు

ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి జగదేవ్‌పూర్: ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు సాధించవచ్చని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పిటి వెంకటాపూర్ గ్రామంలో ఆయిల్ పామ్ మొక్కల...

బిజెపి నాయకులకు తగిన బుద్ధి చెబుతాం

మక్తల్ : మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చే స్తూ, రాజకీయ పబ్బం గడుపుతున్న బిజెపి నాయకులకు త్వర లో జరిగే ఎన్నికల్లో డిపాజిటు గల్లంతు...

సేంద్రీయం కొత్త పుంతల్..

నారాయణరావుపేట : సేంద్రియ ఎరువుల వాడాకానికి రైతులు మెల్లిమెల్లిగా దగ్గరవుతున్నారు. రసాయనికి ఎరువుల వాడకం వల్ల క లికగే చెడు ప్రయోజనాల గురించి తెలుసుకుంటున్నారు. రసాయనిక ఎరువులు సారవంతమైన భూమిని విచ్ఛిన్నం చేయడంతో...

తెలంగాణ అన్ని రంగాలలో సుభిక్షంగా ఉంది

బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా తయారవుతుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పాత బాన్సువాడలో రూ. 1.05 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ శాఖ...
PM Modi Speech at International Cooperatives Day

రైతులకోసం ఏటా ఆరున్నర లక్షల కోట్లు

రైతులకోసం ఏటా ఆరున్నర లక్షల కోట్లు సహకార దినోత్సవంలో ప్రధాని మోడీ లెక్కలు న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి ప్రతి ఏటా రూ 6.5 లక్షల కోట్లు ఖర్చుపెడుతోందని ప్రధాని...

పెంటోని చెరువు నుంచి నీటి విడుదల

బిజినేపల్లి రూరల్ ః మండల పరిధిలోని పాలెం పెంటోని చెరువులో బుధవారం ఎంపిపి పుప్పాల శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజులు వానాకాలం దృష్టా రైతులు పంటలు పండించుకునేందుకు చెరువు నీటిని...

సాగు పనుల్లో రైతన్నలు బిజీ బిజీ

కుంటాల : మండల వ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు జోరందుకుంది. వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఎటు చూసినా పత్తి సోయా పంటలను వేసుకుంటున్నారు....

సాగుకు సన్నద్ద్ధం

పరిగి: మృగశికార్తె అనంతరం వర్షాలు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏరువాకతో రావల్సిన వానాకాలం కొద్దిగా ఆలస్యమైనా వర్షాలు కురువడంతో రైతాంగం వర్షాకాలం సాగుకు సిద్దమైంది. ఇప్పిటికే దుక్కులు దున్ని రెడీ...

అట్టడుగు వర్గాల ప్రజలకు కాంగ్రెస్ చేయూత

సూర్యాపేట : అట్టడుగు వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చెయ్యి అందిస్తుందని తెలంగాణ సీఎస్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పిపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యాపేట పట్టణంలో ఆదివారం రెండోరోజు కొనసాగింది....

 పంటల సాగు, సాంకేతిక అంశాలపై అవగాహన

జహీరాబాద్: జహీరాబాద్ డివిజన్ పరిధిలో మండల వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు వివిధ రకాల పంటలకు సంబంధించిన సాంకేతిక అంశాలపైన వ్యవసాయ పరిశోదక కేంద్రం ప్రదాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ అవగాహన...

ఆయిల్ పామ్‌తో అధిక లాభాలు

జగదేవ్ పూర్ : ఇతర పంటలకన్న ఆయిల్ ఫామ్ సాగు మేలు అని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. శుక్రవారం బస్వాపూర్ గ్రామంలో సాగు చేసిన ఆయిల్ పామ్ పత్తి, వరి,...

Latest News