Sunday, September 22, 2024
Home Search

కరోనా వైరస్ పాజిటివ్ - search results

If you're not happy with the results, please do another search

క్వారంటైన్ 28 రోజులు

  14 రోజుల్లో వైరస్ లక్షణాలు బయటపడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రైమరీ కాంటాక్ట్‌లకే కరోనా పరీక్షలు సెకండరీ కాంటాక్ట్‌లకు 28 రోజుల ఇంక్యుబేషన్ తప్పనిసరి మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం మరో...

హాట్‌స్పాట్లకు భరోసా

  ప్రజలు ఆందోళన చెందొద్దు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం కంటైన్మెంట్ ప్రాంతాల్లో గస్తీ మరింత పటిష్టం సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించిన ఉన్నతాధికారులు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కేసులు పెరుగుతున్న పలు జిల్లాలో రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యటించారు....

జిల్లాలకు కదలండి

  కరోనాపై ప్రభుత్వ నిర్ణయాల అమలుతీరును పరిశీలించండి ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం నేడు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న అధికారుల బృందం కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై సిఎం ప్రత్యేక దృష్టి మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని...

జర పైలం.. జబ్బు సరుస్తోంది

  రాష్ట్రంలో వెయ్యికి చేరువలో కరోనా బాధితులు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో వేగంగా వైరస్ వ్యాప్తి కొత్తగా 56 కేసులు నమోదు, 8 మంది డిశ్చార్జ్ 3 జిల్లాలకు ప్రత్యేక అధికారులు, వికారాబాద్‌కు రజత్‌కుమార్ షైనీ, గద్వాలకు రొనాల్డ్...

ఒక్కరితో 80 మందికి

  సూర్యాపేటలో కలకలం రేపుతున్న కొవిడ్, మటన్, కూరగాయల వ్యాపారుల ద్వారానే అత్యధికంగా వ్యాప్తి? మన తెలంగాణ/హైదరాబాద్ : సూర్యపేట్ జిల్లాల్లో కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఒకే ఒక్కరితో 80 మంది వరకు వైరస్...

ఇంటి వద్దనే అనుమానితుల శాంపిళ్ల సేకరణ?

  ప్రత్యేక వాహనం తయారు చేయిస్తున్న వైద్యారోగ్య శాఖ ఇంటి వద్దనే అనుమానితుల శాంపిళ్ల సేకరణ! హైదరాబాద్ : కరోనా అనుమానితుల శాంపిళ్లను ఇంటి దగ్గరే సేకరించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆ తరువాత...

రెట్టింపు ఊరట

  3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి 24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కతా అత్యంత ప్రమాదకరంగా...

ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ

ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...

48 కొత్త కేసులు

  మరో ముగ్గురు కరోనా రోగులు మృతి చికిత్స పొందుతున్న 651 మంది మొత్తం పాజిటివ్‌లు 858 ప్రతి 10లక్షల మందిలో 375 మందికి కరోనా పరీక్షలు కేసులు డబుల్ అయ్యేందుకు 10 రోజుల కంటే ఎక్కువే జాతీయ స్థాయితో పోలిస్తే...
Udhav Thakre

ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం: ఉద్దవ్ థాక్రే

  హైదరాబాద్: మహారాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు మహా ప్రభుత్వం అనుమతినచ్చింది. ఈనెల 20 నుంచి కొన్నింటికి సడలింపులు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వం...

ఆకలి కేకలు వినిపించొద్దు

  లాక్‌డౌన్‌తో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు హైదరాబాద్‌లోనే అధికంగా కరోనా ప్రబలుతోంది కంటైన్మెంట్ నిర్వహణ కఠినంగా జరగాలి ఎక్కడికక్కడ వ్యూహాల అమలు, అనుమానితులను గుర్తించి ఎంతమందికైనా పరీక్షలు నిర్వహించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి ప్రగతిభవన్...

ఇంటింటి ఆరోగ్య సర్వేలో ఇబ్బందులెన్నో..

  కంటైన్మెంట్ ప్రాంతాల్లో వివరాలు ఇచ్చేందుకు వెనకడుగేస్తున్న జనాలు ఒక్క చార్మినార్ జోన్‌లోనే 300 కరోనా కేసులు ఆ ప్రాంతంలో.. మరికొన్ని కంటైన్మెంట్లలో సర్వే చేస్తున్న సిబ్బందికి సహకరించని స్థానికులు చాంద్రాయణగుట్ట ఫార్ములా అమలుపై ఆలోచన మన తెలంగాణ/హైదరాబాద్ :...

43 కొత్త కేసులు

  జిహెచ్‌ఎంసి పరిధిలో 31, గద్వాలలో 7, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున నమోదు 600కు పైగా కేసులు మర్కజ్ లింక్‌వే, లారీ డ్రైవర్‌కు, అంబర్‌పేటలో నర్సుకు, గాంధీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు కరోనా మహబూబ్‌నగర్...

66 కొత్త కేసులు

  రాష్ట్రంలో 766కు కొవిడ్ బాధితులు ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 562 మంది, మృతులు 18 గ్రీన్‌జోన్ జిల్లా మంచిర్యాలలో చనిపోయిన మహిళకు కరోనా గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు...

హడలెత్తిస్తున్న 4 జిల్లాలు

  హైదరాబాద్, సూర్యాపేట నిజామాబాద్, వికారాబాద్‌లలో అనూహ్యంగా వైరస్ వ్యాప్తి జిహెచ్‌ఎంసి పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే 80 కేసులు సూర్యాపేటలో నాలుగు రోజుల్లోనే 24 మంది బాధితులు నిజామాబాద్‌లో 58, వికారాబాద్‌లో 33 కరోనా పాజిటివ్‌లు పొరుగు...
Corona

ప్రతి ఆరు రోజులకు కేసులు రెట్టింపు: కేంద్ర ఆరోగ్య శాఖ

  ఢిల్లీ: కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 13,387 కాగా 437 మంది మృతి చెందారు. 24 గంటల్లో 1007 పాజిటివ్...
KTR Visits Corona Cantonment Zones

అలా చేస్తేనే సురక్షితంగా ఉంటాం: కెటిఆర్

  హైదరాబాద్:నగరంలోని కరోనా కంటైన్మెంట్ జోన్లలో ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ ఆకస్మికంగా పర్యటించారు. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ...
CM KCR

ఏదైనా ఎదుర్కొందాం

  కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు...
Corona

కొత్తగా ఆరు కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి...

కంటైన్‌మెంట్లలో కఠినం

  లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు వ్యాధి ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలి అవసరమైతే రహదారులన్నీ మూసివేత ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాల సేకరణ, అనుమానితులకు కరోనా పరీక్షలు నిత్యావసరాల సామూహిక పంపిణీదారులు పోలీసులకు సమాచారమివ్వాలి రాబోయే 10 రోజులు కీలకం వైరస్ నివారణ...

Latest News