Sunday, September 22, 2024
Home Search

కరోనా వైరస్ పాజిటివ్ - search results

If you're not happy with the results, please do another search

దేనికైనా రెడీ

  లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...

20 వేల మంది క్యారంటైన్‌లో ఉన్నారు: కెసిఆర్

  హైదరాబాద్: తెలంగాణలో 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. కరోనా వైరస్ నుంచి ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. తెలంగాణలో 20 వేల మంది...

దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి: జగన్

మనతెలంగాణ/అమరావతి: దయచేసి మరో మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి, అది అందరికీ శ్రేయస్కరమని ఎపి సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి గురువారం తన ఛాంబర్‌లో...
Corona

అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్

    ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, దేశంలో సుమారు 640 కేసులు నమోదయ్యాయని, లాక్‌డౌన్ నిబంధనలు...

భారత్ ప్రపంచానికే మార్గం చూపింది

  జెనీవా: పోలియో, మశూచి లాంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారత్.. ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు హెచ్‌ఓ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ గుర్తు చేశారు....

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే.. జ్వరం ఉంటే టెస్ట్‌లు

  రంగంలోకి 26వేల ఆశావర్కర్లు, 8వేల ఎఎన్‌ఎంలు క్వారంటైన్ నుంచి తప్పించుకుంటే కేసులు నమోదు విదేశాల నుంచి వచ్చే వారికి జియోట్యాగ్‌లు సెక్రటేరియట్‌లో మరో కమాండ్ కంట్రోల్ సెంటర్ కోవిడ్19 పై కీలక నిర్ణయాలు మన తెలంగాణ/హైదరాబాద్ :...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...
Corona

తెలంగాణలో…లాక్‌డౌన్… రెండోరోజు

రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్ రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు టూవీలర్‌పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్‌ల్లో ప్రయాణికులు డిఎస్‌పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...
Minister Etela Rajender

కొవిడ్-19 నివారణ చర్యల్లో ముందంజలో ఉన్నాం: మంత్రి ఈటల

  హైదరాబాద్ : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కొవిడ్ -19 నివారణ చర్యల్లో మనమే ముందంజలో ఉన్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి...

31వరకు రైళ్లు బంద్

  గూడ్స్ రైళ్లకు మినహాయింపు అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...

ఆ ఐదు జిల్లాల్లో ప్రజలు మరింత అలర్ట్‌గా ఉండాలి

  హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్‌డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 జిల్లాల్లో...

ఈనెల 31వరకు తెలంగాణ లాక్ డౌన్

హైదరాబాద్ : కరోనా పై సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారని సిఎం కెసిఆర్ తెలిపారు....

దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి

  కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...

రాష్ట్రంలో 19

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం మరో మూడు కొత్త కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 19 కి చేరింది. లండన్ నుంచి...

స్వీయ నిర్భంధంలోకి ప్రభాస్

  హీరో ప్రభాస్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇటీవలే తన కొత్త చిత్రం షూటింగ్‌ను జార్జియాలో ముగించుకొని ప్రత్యేక విమానంలో ఇండియా చేరిన ప్రభాస్ ప్రస్తుతం...
indonesians

రాష్ట్రంలో 16 కేసులు.. కరీంనగర్ లో హైఅలర్ట్

 ఇండోనేషియా బృందం తిరిగిన ప్రాంతాలను గుర్తిస్తున్న అధికారులు, కలెక్టరేట్ వద్ద ఇంటింటా వైద్య పరీక్షలు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం మరో మూడు కొత్త కేసులు నమోదుకావడంతో...
KCR

ఆ మార్గాల్లో వచ్చిన వారిని కనిపెట్టడం కష్టం: కెసిఆర్

  హైదరాబాద్: కరోనా వైరస్ విషయంలో బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్యా అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో చర్చించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో అత్యవసర అత్యున్నత...

బహుముఖ బాణం

  కరోనా కట్టడికి మరిన్ని చర్యలు నేడు మంత్రులు, అధికారులతో సిఎం అత్యవసర భేటీ కరీంనగర్‌లో ఏడుగురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ గంగుల అధ్యక్షతన అత్యవసర సమావేశం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ పిలుపు విదేశాల నుంచి...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

Latest News