Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
బిజెపి అబద్ధాల వర్శిటీ
మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: బిజెపికి 400 పార్లమెం ట్ స్థానాలు కావాలట...400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మా ర్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారట... ఈ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి బిజెపికి కర్రు...
రూ.2.7 లక్షల కోట్ల డబ్బులు పేదల ఖాతాల్లో వేశాం: జగన్
అమరావతి: మీ బిడ్డ జగన్ అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అక్కా చెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని, ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నామని, అక్కాచెల్లెమ్మల...
చెరుకు రైతులకు శుభవార్త
మన తెలంగాణ/హైదరాబాద్ :చెరుకు రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అధికారం చేపట్టినప్పటి నుంచి నాలుగు నెలలుగా రాష్ట్ర ప్ర భుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అధి కారంలోకి రాగానే మూతపడ్డ...
ఖబడ్దార్.. మోడీ
బెదిరింపులకు దిగితే నిజాంలకు,
రజాకార్లకు పట్టిన గతే బిజెపికి
మోడీ, అమిత్ షా నాపై
పగబట్టారు రిజర్వేషన్లు రద్దు
చేస్తారన్నందుకే నాపై కేసు
కేసులకు భయపడేవాణ్ని కాను
ఇలా వ్యవహరించినందుకే
కెసిఆర్‌ను ప్రజలు బొందపెట్టారు
గుజరాత్ ఆధిపత్యం...
గుజరాత్ పెత్తనమా..తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం
మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ పెత్తనమా..తెలంగాణ పౌరుషమా తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ పోలీసుల్ని కాదు.. సరిహద్దుల్లోని సైనికులను తెచ్చుకున్న...
ఇద్దరూ దద్దమ్మలే
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని, బిజెపికి 200 సీట్లు కూ డా దాటవని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి క ల్వకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం...
తెలంగాణకు ఏమీ చెయ్యని మోడీకి ఎందుకు ఓటెయ్యాలి?
మన తెలంగాణ/ఎల్‌బినగర్: కేంద్రం లో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క పని కూ డా చేయలేదని, అలాం టి పార్టీకి ఓటు ఎందుకు వేయాలని రాష్ట్ర ము ఖ్యమంత్రి...
రేవంత్‌రెడ్డివి ఆపదమొక్కులు
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పా ర్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట నిలుపుకోలేని అసమర్థ నాయకుడు...
మోడీతోనే ఫైనల్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ఫైనల్ అని, సెమీ ఫైనల్‌లో బిఆర్‌ఎస్‌ను ఓడించారని, ఫైనల్‌లో బిజెపిని చిత్తుగా ఓడించాలని ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు...
‘నోటా’ ఓటును గెలిపిస్తుందా!
నోటా ఎన్నికలలో సాధారణ ప్రజల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఈ ఆప్షన్‌తో ఓటరు తన అయిష్టాన్ని వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంది. తద్వారా తాము నిలబెట్టిన అభ్యర్థులను ప్రజలు అంగీకరించరని, మంచి అభ్య...
ఓటమి భయంతోనే… మోడీ మత చిచ్చు
మన తెలంగాణ/మేడ్చల్‌జిల్లాప్రతినిధి : ప్రధాని మోడీని ఓట మి భయం వెంటాడుతోందని, అందుకోసమే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలకు తెరలేపారని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్...
ఓట్ల వేటలో విలువలు పతనం
కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి...
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు బిజెపి కుట్ర
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి శుక్రవారం ఆరోపించారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చడానికి...
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు: పొన్నాల లక్ష్మయ్య
రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కెసిఆర్‌కు గోదావరి జలాలపై అవగాహన లేదని ఉత్తమ్ కుమార్...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
మన తెలంగాణ / హైదరాబాద్: ఒక వైపు విద్యార్థుల పరీక్షలు, మరో వైపు ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో...
100 రోజులు..తప్పులు
పదేళ్ల తరువాత రైతులకు తిప్పలు
నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’
వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా
వంద ప్రశ్నలు సంధించిన బిఆర్‌ఎస్
మనతెలంగాణ/హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...
బిఎస్‌పికి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
బిఆర్‌ఎస్ కెసిఆర్‌తో ప్రవీణ్ సమావేశం
కెసిఆర్, బిఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తానని వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని...
సుప్రీం ఆదేశాలను శిరసావహించిన ఎస్‌బిఐ
ఇసికి ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పణ
మార్చి 15న ఇసి వెబ్‌సైట్‌లో బాండ్ల వివరాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల కొనుగోలుదారులు, స్వీకరణదారుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బిఐ) మంగళవారం...
మాట తప్పిన సిఎం.. క్షమాపణ చెప్పాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎల్‌ఆర్‌ఎస్ దండగ అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ...
త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...