Home Search
ట్విట్టర్ - search results
If you're not happy with the results, please do another search
పెదనాన్నకు తెలుగు భాషంటే ఎనలేని ప్రేమ
సిఎం కెసిఆర్ సారథ్యంలో తెలుగు మరింత వికసిస్తుంది
ట్విట్టర్‌లో ఎంపి సంతోష్‌కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష పట్ల తన పెదనాన్న,...
ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు
ప్రతి ఆదివారం విధించాలని కెటిఆర్ ఆదేశం
సందర్శకలకు అనుకూలంగా ఉండేందుకు నిర్ణయం
హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై ప్రతి ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని మంత్రి కెటిఆర్ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. పలువురు నగర వాసులు...
అన్నాచెల్లెళ్ల అనుబంధమే హైలెట్‌గా…
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అలాగే రక్షా బంధన్ సందర్భంగా, చిరు కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది....
నెరవేరిన మహా జల’కల’
మల్లన్నసాగర్ ట్రయల్న్ సక్సెస్
50టిఎంసిల సామర్థం గల అతిపెద్ద జలాశయం 15.70లక్షల
ఎకరాలకు సాగునీరు తొలిదశలో 10టిఎంసిల నీటినిలువ ఆదివారం
తెల్లవారుజామున 3.30గం॥కు ప్రారంభమైన కాళేశ్వరం ఎత్తిపోతలు
ట్రయల్న్ విజయవంతంపై మంత్రి...
మూడో టెస్టుకు జడేజా స్థానంలో అశ్విన్!
లీడ్స్ చేరుకున్న టీమిండియా
లీడ్స్: ఇంగ్లండ్‌తో ఈ నెల 25నుంచి లీడ్స్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టుకు టీమిండియా తుది జట్టులో ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు స్థానం దక్కే అవకాశముంది. తొలి రెండు టెస్టుల్లో ఆడిన...
భారత్ చేరుకున్న అఫ్ఘన్లకు పోలీయో టీకాలు
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వస్తున్నవారికి ఉచితంగా పోలియో టీకాలు ఇస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్ మాండవ్య తెలిపారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అఫ్ఘన్ నుంచి శరణార్థులుగా వచ్చినవారికి పోలీయో టీకాలు...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనండి
ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి నాకు ట్విటర్‌లో ట్యాగ్ చేయండి
తన జన్మదినం సందర్భంగా అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: టాలీవుడ్ మెగస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగ స్టు 22...
మూడు మొక్కలు నాటి… నాకు ట్యాగ్ చేయండి: చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగష్టు 22 సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్...
తాలిబన్ల ప్రభుత్వం
అఫ్ఘన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రకటించిన తాలిబన్లు
విధులకు హాజరు కావాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశం
మహిళలు ప్రభుత్వంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి
ప్రజలు మామూలుగా రోజువారీ కార్యకాలాపాలు జరుపుకోవచ్చు
ప్రభుత్వం ఏర్పాటుపై హమిద్ కర్జాయ్ తదితరులతో మంతనాలు
మా నిర్ణయం...
ఆపద్ధర్మ అధ్యక్షుడ్ని నేనే
అఫ్ఘాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ట్వీట్
కాబూల్: అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు భీతి కొల్పడంతో పాటుగా ఉత్కంఠను రేపుతున్నాయి. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం వదిలిపారి పోవడంతో అపద్ధర్మ...
టీమిండియాపై మంత్రి కెటిఆర్ ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్: లార్డ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటి మంత్రి...
చరిత్రను తిరగరాసే పథకం దళిత బంధు: హరీష్ రావు
హైదరాబాద్: పది లక్షల రూపాయల ఆర్థిక సాయమే కాదు, ప్రభుత్వ కాంటాక్టులూ, వ్యాపార లైసెన్సుల్లోనూ దళితులకు కోటా ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం కావడం తెలంగాణకే గర్వకారణమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్...
జడ్జీలను దూషించిన కేసులో ఇద్దరు అరెస్ట్
అమరావతి: జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సిబిఐ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన ఆదర్శ్, ఎల్ సాంబశివారెడ్డి, కొండారెడ్డి, సుధీర్‌లతో పాటు కువైట్...
మోడీజీ.. మా మాట వినండి
పార్లమెంట్ సమావేశాల తుదిదశలో విపక్షా వీడియో సందేశం
న్యూఢిల్లీ : మిస్టర్ మోడీ..మా మాట వినండి అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మూడు నిమిషాల వీడియోను పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి విడుదల చేసింది. పార్లమెంట్...
‘వీడే’.. మొనగాడే
తల్లి భారతికి కనకాభిషేకం చేశాడే
రజతం.. కాంస్యం.. రజతం.. కాంస్యం. ఇంతేనా..? మళ్లీ ఇప్పట్లో భారత్‌కు స్వర్ణ స్పర్శ కలేనా?
అని టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులపై నమ్మకం సడలి.. నిరాశ నిస్పృహలు
కమ్ముకుంటున్న దశలో...
నీరజ్ చోప్రాకు ఆనంద్ మహింద్రా గిఫ్ట్
ముంబయి: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన జావలెన్ త్రో వీరుడు నీరజ్ చోప్రాకు ప్రశంసలతో పాటుగా నజరానాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. నీరజ్ చోప్రాకు త్వరలో...
ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు…. విశ్వవ్యాప్తంగా మొక్కలు నాటనున్న అభిమానులు
జన్మదినోత్సవం రోజున విరియనున్న హరితవనం.... ప్రిన్స్ పిలుపుతో పెరగనున్న పచ్చదనం
ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజున విశ్వవ్యాప్తంగా మొక్కలు నాటనున్న అభిమానులు
మనతెలంగాణ/హైదరాబాద్: పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన అభిమానులందరూ మొక్కలు...
సింగరేణికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా పరిస్థితులను విజయవంతంగా అధిగమించి బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాల్లో రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసల...
పామును మింగిన పాతబస్తీ యువకుడు (వీడియో)
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ
హైదరాబాద్: బతికున్న పాము పిల్లను తింటూ వీడియోను ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో గురువారం వైరల్‌గా మారింది. బతికున్న...
మీ తీరు పార్లమెంటుకు అవమానం
ప్రతిపక్ష ఎంపిలప్రవర్తనపై ప్రధాని మోడీ ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంటులో విపక్షాల తీరు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ప్రవర్త పార్లమెంటును అవమానించే విధంగా ఉందని ఆయన అన్నారు....