Home Search
ట్విట్టర్ - search results
If you're not happy with the results, please do another search
హ్యాట్సాప్ ఖలీల్ భాయ్
కరీంనగర్ కానిస్టేబుల్‌పై
ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రశంసల జల్లు
మన తెలంగాణ/హైదరాబాద్: హ్యాట్సాప్ ఖలీల్ భాయ్, మీరు ఇతరులకు ప్రేరణగా నిలిచారని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు...
సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్..
సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్
దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో మొదటి స్థానం
ఫేస్‌బుక్‌లో మూడవ స్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియా వేదికల ద్వారా రాష్ట్ర సిఎం కెసిఆర్ కార్యాలయం ప్రజలకు చేరువ కావడంలో సంచలనం సృష్టించింది. 2020...
మిల్కాసింగ్ మృతిపట్ల కెటిఆర్ సంతాపం
హైదరాబాద్: భారత అథ్లెటిక్స్ దిగ్గజం ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కాసింగ్ మృతిపట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సంతాపం ప్రకటించారు. మిల్కా మృతి భారత క్రీడా రంగానికి శాశ్వత లోటని ఆయన ట్విట్టర్‌లో...
గోప్యతపై పిడుగు కొత్త ఐటి చట్టం
డిజిటల్ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే విషయం (కంటెంట్)పై పక్కా అజమాయిషీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రగాఢ ఆకాంక్ష ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ భద్రతకు, సమగ్రతకు భంగం కలిగించే కొన్ని కంటెంట్ల నివారణకే కొత్త...
ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబాధినేత కన్నుమూత
ఐజ్వాల్ : ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం కలిగిన జియోనా చనా (76) కన్నుమూశారు. 38 మంది భార్యలు, 89 మంది పిల్లల సంతానంతో ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి పెద్దగా జియోనాకు పేరుంది....
ప్రామాణికత నిరూపణలో కొవాగ్జిన్ గెలుపు
భారత్ బయోటెక్ అధినేత్రి సుచిత్ర ఎల్లా
న్యూఢిల్లీ : తమ తయారీ అయిన కొవాగ్జిన్ శాస్త్రీయ ప్రామాణికతల సంపూర్ణత్వాన్ని సంతరించుకుందని భారత్ బయోటెక్ సంస్థ తెలియచేసుకుంది. శనివారం సంస్థ సహ వ్యవస్థాపకులు, సంయుక్త మేనేజింగ్...
కెప్టెన్‌గా ఉండడం ఎంతో గౌరవం: శిఖర్ ధావన్
ఢిల్లీ: టీమిండియాకు కెప్టెన్‌గా ఉండడం ఎంతో గౌరవమని ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నారు. ఇప్పుడు సంతోషంగా ఉందని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. నా దేశాన్ని నడిపించే అవకాశం వచ్చినందుకు ప్రత్యేక...
ఆసుపత్రి నుంచి దిలీప్ కుమార్ డిశ్చార్జ్
ముంబయి: శ్వాసకోశ సమస్యలతో ఐదురోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన సుప్రసిద్ధ నటుడు దిలీప్ కుమార్ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 98 ఏళ్ల బాలీవుడ్ దిగ్గజం నగర శివార్లలోని ఖర్‌లో ఉన్న...
85% సమస్యలకు పరిష్కారం
రైతుబంధు ప్రత్యేక డ్రైవ్‌లో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం
భారీగా పెరగనున్న లబ్ధిదారుల సంఖ్య
మంత్రి కెటిఆర్ చొరవతో అన్నదాతలకు తొలగిన సమస్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: రైతుబంధు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు సంబంధించి సుమారు...
అజయ్ దేవగణ్‌కు థ్యాంక్స్ చెప్పిన ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు టిఆర్‌ఎస్ ఎంపి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ థ్యాంక్స్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని దండు మైలారం ఇండస్ట్రియల్ పార్కులో అజయ్ దేవగణ్...
కొత్త ఐటి ఇఫైలింగ్ పోర్టల్‌లో లోపాలు
వినియోగదారుల నుంచి ఫిర్యాదుల వెల్లువ
పరిష్కరించాలంటూ ఇన్ఫోసిస్‌ను కోరిన ఆర్థికమంత్రి నిర్మల
న్యూఢిల్లీ : కొత్త ఆదాయం పన్ను ఇఫైలింగ్ వెబ్‌సైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇన్ఫోసిస్‌ను కోరారు....
యువరాజు హ్యారీకి కూతురు
రాణి ఎలిజెబెత్2 శుభాకాంక్షలు
లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఆడ శిశువుకు జన్మనివ్వడం పట్ల రాణి ఎలిజెబెత్2 సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని హాస్పిటల్‌లో మేఘన్ శుక్రవారం...
కేంద్రం వల్లే ఆలస్యం
వ్యాక్సినేషన్ పాలసీ లోపభూయిష్టం
టీకాలన్నీ ప్రైవేటుకే పోతున్నాయి
గ్లోబల్ టెండర్లకు స్పందన లేకపోవడం దురదృష్టకరం
రోజుకు రాష్ట్రంలో 10లక్షల మందికి టీకా వేసే సామర్థం ఉన్నా సరిపడా సరఫరా లేదు
13.5 లక్షల మందికి రెండు డోసులు పూర్తి
వృద్ధాశ్రమాల్లోనూ...
బ్లూటిక్‌లు కాదు టీకాలపై నజర్ పెట్టండి: రాహుల్ చురకలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బ్లూటిక్‌ల కోసం పాకులాడకుండా దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో స్వయంసమృద్ధికి పాటుపడాలని రాహుల్ గాంధీ చురకలు పెట్టారు. ప్రస్తుత కష్టకాలంలో ప్రజలు వ్యాక్సిన్ల గురించి ఎవరికివారే స్వయం సమృద్ధి...
సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే మాకు ముఖ్యం
రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ
పరీక్షల నిర్వహణపై ఉత్కంఠకు తెర
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సిబిఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు...
గాల్వన్ దాడిపై వ్యాఖ్యలు :చైనా బ్లాగర్‌కు 8 నెలల జైలు
బీజింగ్ : లడఖ్ లోని గాల్వన్ లోయలో చైనా సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణించగా, చైనా ప్రభుత్వం మాత్రం కేవలం నలుగురే చనిపోయినట్టు చెబుతోందని వ్యాఖ్యానించినందుకు క్వియు జిమింగ్ అనే బ్లాగర్‌కు నాన్‌జింగ్...
జైశంకర్ వాషింగ్టన్ పర్యటన
‘జై శంకర్ అమెరికా పర్యటనలో వ్యాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం’, ‘అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్‌తో వాణిజ్యం, వ్యాక్సిన్లు, చతుష్టయం, ఇండో ఫసిఫిక్ అంశాలపై జైశంకర్ చర్చ’, ‘చతుష్టయం, ఆఫ్ఘానిస్తాన్, వ్యాక్సిన్...
5 మిలియన్ల ఫాలోవర్స్
మాస్ ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అందుకు నిదర్శనంగా తన సినిమాల ఓపెనింగ్ వసూళ్లే నిలుస్తాయి. ఇక సోషల్ మీడియాలో కూడా తారక్‌కు...
పట్టపగలు నడి రోడ్డుపై వైద్య దంపతులపై కాల్పులు…
జైపూర్: పట్టపగలు నడిరోడ్డుపై వైద్యుడి, అతడి భార్యను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లాలో జరిగింది. ఘటనా స్థలంలోనే దంపతులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
సామాజిక మాధ్యమాలపై కత్తి
స్వతంత్ర భావ ప్రకటన వేదికలుగా ఉపయోగపడుతున్న ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ వేదికలు దేశంలో మూతపడబోతున్నాయా? కొనసాగినా వాటి ద్వారా అభిప్రాయాలు ప్రకటించుకోడానికి, వాటి వినియోగదార్లు...