Home Search
భద్రతా దళాల - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్‌లో బుల్డోజర్ రాజకీయాలు
కశ్మీర్‌లో పత్రికలపైన, పౌరులపైన హింస పెరిగిపోయింది. భావప్రకటనా స్వేచ్ఛపై కోత పడింది. వివాదాస్పద ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంగా భారత ప్రభుత్వం దీన్ని సమర్థిస్తోంది. సుహైల్ అహ్మద్ షాకు, అతని కుటుంబానికి ఇరవై ఏళ్ళుగా...
కరాచీ లోని పోలీస్ కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి… 9 మంది మృతి
కరాచీ : పాకిస్థాన్‌లో పెద్ద నగరమైన కరాచీ లోని పోలీస్ ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఉగ్రదాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, రేంజర్ సిబ్బంది,...
పంజాబ్ లో డ్రగ్స్, ఆయుధాల కలకలం
పంజాబ్ : గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాల కలకలం రేపింది. గురుదాస్ పూర్ లో అనుమానాస్పద కదలికలతో భద్రతా దళాలు ప్రత్యేఖ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా చైనా,తుర్కియేలో తయారైన...
అంతర్జాతీయ సరిహద్దులో భారత్, పాక్ సైనికుల పరస్పర శుభాకాంక్షలు
జమ్ము : భారత్‌పాక్ దేశాల మధ్యనున్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి వివిధ చెక్‌పోస్టుల వద్ద గురువారం 74 వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఉభయ దేశాల సైనిక దళాలు పరస్పరం శుభాకాంక్షలు...
గగనంలో వైమానిక విన్యాసాలు.. అబ్బుర పర్చిన మిగ్, రాఫెల్
హైదరాబాద్ : ఈసారి గగనతలంలో విన్యాసాలకు దిగిన విమానాలు భీమ్ వజ్రంగ్, తిరంగ, గరుడ, అమృత్, త్రిశూల్ ఆకృతులలో కన్పించాయి. ఈ విమాన విన్యాసాలలో మిగ్ 29, స్యూ 30ఎంకెఐ, రాఫెల్ ఫైటర్స్...
భారత్‌పాక్ సరిహద్దులో డ్రోన్ కూల్చివేత … ఇద్దరు అరెస్టు
చండీగఢ్ : పంజాబ్ లోని అమృత్‌సర్ జిల్లా భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా దళాలు ఆదివారం సాయంత్రం ఓ డ్రోన్‌ను కూల్చి వేశాయి. బీఎస్‌ఎఫ్ దళాలు, అమృత్‌సర్ పోలీసులతో కూడిన జాయింట్...
శత్రువుల గుట్టు రట్టు చేసే ఎలుకలు
శత్రువులు ఎక్కడ ఏం చేస్తున్నారో నిఘా కళ్లతో పరిశీలించి లైవ్ వీడియో ద్వారా ఆ దృశ్యాలను అందించగల ఎలుకలను ఇండియన్ డిఫెన్స్ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఈ ఎలుకలను ర్యాట్ సైబోర్గ్ అని...
పాక్ ప్రధాని చర్చల ప్రతిపాదన!
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశంతో శాంతియుత సహజీవనాన్ని కోరుకొంటున్నామని, అందుకోసం చిత్తశుద్ధి, నిజాయితీతో కూడిన చర్చలను ఆశిస్తున్నామని ప్రకటించడం రెండు దేశాలమధ్య సఖ్యత సామరస్యాలను, నిర్యుద్ధ వాతావరణాన్ని కోరుకొనేవారెవరికయినా సంతోషాన్ని కలిగిస్తుంది....
కశ్మీర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
బుద్గామ్ : జమ్ము కశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందారు. ఓ అనుమానిత వాహనాన్ని ఆర్మీ,...
భారత్‌లో విలీనానికి పిఓకె ప్రజల డిమాండ్ (వైరల్ వీడియో)
ముజఫరాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వ వివక్షాపూరిత రాజకీయాల పట్ల విరక్తి చెందిన పాక్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె)లోని గిల్గిట్ బల్టిస్తాన్ ప్రజలు భారత్‌లో పునర్ విలీనాన్ని కోరుతూ మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన...
భగ్గుమన్న బ్రెజిల్.. బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం
రియో డి జనిరో: అధికారం కోసం మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మద్దతుదారులు ఆదివారం ఏకంగా దేశ రాజధానిలోని కీలక ప్రభుత్వ భవనాలను ఆక్రమించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని...
పేట్రేగిన టెర్రరిస్టులు!
జమ్మూకశ్మీర్‌లో కొత్త సంవత్సరం రక్తపాతంతో ప్రారంభమైంది. మొన్న ఆదివారం నూతన సంవత్సరాది నాడే సరిహద్దు జిల్లా రాజౌరి లోని డంగ్రీ గ్రామంలో టెర్రరిస్టుల కాల్పులకు నలుగురు మరణించారు. వారు పెట్టిన బాంబు మరుసటి...
తాలిబాన్ల ఉక్కుపాదం
సంపాదకీయం: కొద్ది తేడాలతో అన్ని మతాలు మహిళకు రెండవ తరగతి పౌరసత్వాన్నే ఇచ్చాయి. పురుషులతో సమానమైన పరిగణనకు ఆమెను అనర్హురాలుగానే చేశాయి. ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగాలు స్త్రీ పురుషులిద్దరికీ సమాన ఓటు హక్కుతో...
సరిహద్దుల భద్రతలో రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి: అమిత్‌షా
కోల్‌కతా: దేశ సరిహద్దు ప్రాంతాల భద్రతలో బీఎస్‌ఎఫ్(సరిహద్దు భద్రతా దళాలు ) తోపాటు రాష్ట్రాలు కూడా బాధ్యతలు పంచుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 25వ తూర్పుజోన్ కౌన్సిల్ (ఇజెడ్‌సి) సమావేశంలో ముఖ్యమంత్రులకు సూచించారు....
రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులు
స్వతంత్ర భారతదేశంలో అనుమానాస్పద అత్యంత సంచలనం, విషాదం కలిగించిన ప్రముఖుల హత్యలలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య ఒకటని చెప్పవచ్చు. డా. శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం నుండి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం...
హిజాబ్ వివాదం.. ఇరాన్ పోలీసుల దాడిలో 16ఏళ్ల బాలిక మృతి
హిజాబ్ వివాదం.. ఇరాన్ పోలీసుల దాడిలో 16 ఏళ్ల బాలిక మృతి
ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించనందుకు ఫలితం
టెహ్రాన్: ఇరాన్‌లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్‌సా అమిన్ అనే యువతి...
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం సైన్యానికి చెందిన అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీపై దాడి చేసేందుకు కుట్రపన్నిన ఇద్దరు స్థానిక జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించినట్లు పోలీసులు తెలిపారు....
అజర్‌బైజాన్-ఆర్మీనియాల మధ్య ఘర్షణ: 176 మంది మృతి
బాకు: అజర్‌బైజాన్-ఆర్మీనియా దేశాల సరిహద్దుల వద్ద గత కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ వారం వ్యవధిలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో 176 మంది సైనికులు ప్రాణాలర్పించారు. 71...
కశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు అనంత్‌నాగ్ జిల్లాలోని పోష్‌క్రీరి ప్రాంతంలో...
షోపియాన్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని నాగ్‌బాల్ ప్రాంతంలో మంగళవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటి)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.