Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
రేపు కాశ్మీర్ కు ప్రధాని మోడీ
370 ఆర్టికల్ రద్దు తరువాత తొలి పర్యటన
శ్రీనగర్‌లో ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ
పలు అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీనగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి, బహిరంగ సభలో...
పాక్ ప్రధానిగా మళ్లీ షెహబాజ్ షరీఫ్
వరుసగా రెండవ సారి ప్రధాని పదవి
పిఎంఎల్‌ఎన్, పిపిపి సంయుక్త అభ్యర్థి
201 వోట్లు వచ్చిన షెహబాజ్
ఇస్లామాబాద్ : షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు వరుసగా రెండవ సారి ప్రధాని అయ్యారు....
11,062 మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ జారీ అయింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు....
గుడ్ న్యూస్.. 11,062 టీచర్ పోస్టులతో డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతగానో ఎదురుచూస్తున్న డిఎస్‌సి నోటిఫికేషన్ ను గురువారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన 5,089 ఉపాధ్యాయ పోస్టుల...
కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మొద్దు:ఈటల
జ్వేల్ ః- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదని, కనుక ప్రజలు మోసపు హామీలు నమ్మొద్దని బిజెపి జాతీయ...
సైన్యం పెత్తనానికి చుక్కెదురు?
బ్రిటిష్ పాలకులు కుతంత్రంగా జరిపిన దేశ విభజన అనంతరం భారత దేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్ పుష్కలమైన ఆర్థిక వనరులతో సంపన్న దేశంగా ఉండెడిది. అయితే, పలు కారణాల చేత సుపరిపాలన లోపించడంతో, పాలనా...
ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి
ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...
నేటి నుంచి బిజెపి విజయ సంకల్ప యాత్ర
చార్మినార్ భాగ్యలక్ష్మిదేవాలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజ
కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపడుతుంది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు ఈ యాత్ర...
బిజెపి ముక్త్ భారత్
2029 నాటికి దేశాన్ని బిజెపి నుంచి విముక్తం చేస్తాం
బిజెపికి మేమే ప్రధాన శత్రువులం
అసెంబ్లీలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ గర్జన
విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కార్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో...
చేవెళ్ల చెల్లెమ్మ అన్నందుకు థ్యాంక్స్
ఎత్తైన ప్రాంతానికి నీళ్లు రావాలని వైఎస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి
వీలైనంత తర్వాత కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించాలి
సిఎంకు సబితా...
2029 నాటికి బిజెపి ముక్త్ భారత్: సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...
పాక్‌లో ఉమ్మడి ప్రభుత్వం?
పాకిస్తాన్ హంగ్ నేషనల్ అసెంబ్లీ నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తక్షణమే సాధ్యం కాలేదు. మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ -ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతుతో పోటీ...
ఓటు హక్కు లేని విచారణ ఖైదీలు
ఇంకా నేరం రుజువు కాకుండా, న్యాయమూర్తి శిక్ష వేయకుండా జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నవారికి మన చట్టాలు ఓటు హక్కు వినియోగించే అవకాశం ఈయడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికలలో దాదాపు 90...
సాగు భూములకే రైతు భరోసా
మనతెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టకుండా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం...
23శాతం బడ్జెట్ తగ్గింది… అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదు: సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అబద్ధాలతో మేము బడ్జెట్ పెట్టలేదని...మొదటి రోజే నిజం చెప్పాలనుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత సిఎం చాంబర్ లో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్...
ఉరుముతున్న నిరుద్యోగం
ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...
‘అవినీతి మచ్చ’పడిన వ్యక్తికి అందలమా..?
టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ మహేందర్‌రెడ్డిని తొలగించి, న్యాయవిచారణ జరిపించాలి : ఎంఎల్‌సి కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను తప్పించాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత...
బెదిరేది లేదు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ...
వైద్య, విద్యలకు నిధులు పెరిగేనా?
మన దేశ అభ్యున్నతికి అత్యంత కీలకమైన విద్య, ఆరోగ్య రంగాలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు తగ్గిస్తూ రావడం శోచనీయమని ఆయా రంగాల నిపుణులు...
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?
భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...