Home Search
ట్విట్టర్ - search results
If you're not happy with the results, please do another search
వంద ట్వీట్లకు సోషల్ వెలి
న్యూఢిల్లీ : కేంద్రం ఆదేశాలతో సామాజిక మాధ్యమాల నుంచి దాదాపు 100 ట్వీట్లను తొలిగించివేశారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇతరత్రా సామాజిక మాధ్యమాలలో వెలువడుతున్న స్పందనలు వాటిలోని అంశాలపై కేంద్ర ప్రసారాల, ఐటి మంత్రిత్వశాఖ...
భారత్ కు పాక్ పిఎం సంఘీభావం
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భారత్ కు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా సంఘీభావం తెలిపారు. కరోనా నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచమంతా ఏకమై మహమ్మారిపై పోరాడాలని...
కరోనా టీకాలపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో టీకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగా టీకా ఇవ్వాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఉచిత వ్యాక్సిన్లపై శనివారం...
కెటిఆర్‌కు కరోనా పాజిటివ్
హైదరాబాద్: టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కు కరోనా వైరస్ సోకింది. జలుబు, జ్వరం ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని కెటిఆర్ తన...
గంభీర్… నీ దగ్గర ఫాబిఫ్లూ ఎక్కడిది?…
ఢిల్లీ: ఫాబిఫ్లూ ప్రీగా ఇస్తానని బిజెపి ఎంపి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఫాబిఫ్లూ కొరత ఏర్పడింది. ఫ్లాబిఫ్లూ అవసరం...
కరోనాతో సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు మృతి
ఢిల్లీ: సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనా బారిన పడి మృతి చెందాడు. ఆశిష్ వారం రోజుల క్రితం కరోనా సోకడంతో గుర్గావ్‌లోని మేదాంతా ఆస్పత్రిలో చికిత్స...
కొవిషీల్డ్ టీకా ధరలు ప్రకటించిన సీరం సంస్థ
పుణె: సీరం సంస్థ కొవిషీల్డ్ టీకా ధరలను బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాలను రూ.400 చొప్పున సరఫరా చేయనున్నట్టు సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇవొ ఆధార్ పూనావాలా పేర్కొన్నారు. ప్రైవేట్...
ఇది వ్యాక్సిన్ పంపిణీ కాదు.. వ్యాక్సిన్ వివక్ష: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలన్న కేంద్రం ప్రణాళిక "పంపిణీ వ్యూహం కాదు.. టీకా వివక్ష" అని...
సిఎం కెసిఆర్‌కు కరోనా పాజిటివ్
స్వల్ప లక్షణాలు, యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్
ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది : వ్యక్తిగత వైద్యుడు
సిఎం సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా :...
సోనూసూద్ కు కరోనా పాజిటివ్…
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కు కరోనా వైరస్ సోకింది. కరోనా కష్టకాలంలో వేలాది మందికి ఆపద్బాంధవుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ...
రాష్ట్రానికి ప్రైవేటు రైల్ కోచ్ ఫ్యాక్టరీ
కేంద్రం హామీ నిలబెట్టుకోలేకపోయినా దేశంలోనే అతిపెద్ద కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు రాబోతోంది
మేథా సర్వోడ్రైవ్స్ రూ. 1000 కోట్లతో నెలకొల్పుతున్న ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం : మంత్రి కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: వరంగల్‌లో రైల్ కోచ్...
విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులపై తమ దారికొచ్చారంటూ కేంద్రంపై రాహుల్ వ్యంగ్యాస్త్రం
మహాత్మాగాంధీ సూక్తిని గుర్తు చేసిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: విదేశీ వ్యాక్సిన్లకు అనుమతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోనున్నట్టు కేంద్రం తాజాగా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రం సంధించారు. అదే విషయాన్ని...
మంత్రి కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్ : ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ నామ సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని...
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ...
అదే వేడి.. అదే వాడి.. అదే పవర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్, బోనీ కపూర్ కలిసి...
మంచి సలహాలిచ్చినా కేంద్రం అలర్జీగా తిరస్కరిస్తోంది: రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్టర్ వేదికగా శనివారం మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని, తాము మంచి సలహాలు ఇచ్చినా స్వీకరించకుండా అలర్జీగా భావిస్తోందని రాహుల్ విమర్శించారు. కేంద్రం...
ఎలిజబెత్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
లండన్: బ్రిటన్ రాణి రెండవ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్(99) కన్ను మూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే గుండె సంబంధిత ఆపరేషన్ తర్వాత...
తెలంగాణ అస్తే ఏమొస్తది.? కన్నీరు కారిన చోటే..
గంగ పరవళ్లు తొక్కింది. ఆనంద భాష్పాలు కురిపిచ్చింది!’
పలు గ్రామాల ప్రజలు గోదావరి నీటిలో తడిసిముద్దవుతున్నారు
ట్విట్టర్ వేదికగా పలు ఫొటోలను షేర్ చేసిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజల వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు...
అభిమానం చాటింది..
సారును చూసేందుకు కాలువ దాటింది
ప్రజాప్రతినిధులకు గొప్ప సంతృప్తినిచ్చేది ఇదే : హరీష్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రజల మనసుల్లో కెసిఆర్ పట్ల ఏ స్థాయిలో అభిమానం, కృతజ్ఞత గూడుకట్టుకొని ఉందో మంగమ్మ సాహసం...
మత్తడి పోస్తున్న ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వస్తే ఏమొస్తది? అని ప్రశ్నించిన వారికి రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ధీటైన సమాధానం ఇచ్చారు. నీళ్ల కోసం గోసపడ్డ తెలంగాణ నేడు...