Home Search
కోడి - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్‌కు మంచి కనిపిస్తలేదా?
మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళిపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా గవర్నర్ చెప్పారా?...
గవర్నర్ ట్వీట్ పై స్పందించిన హరీష్ రావు
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పై గవర్నర్ తమిళి సై ట్వీట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఉస్మానియా ఆస్పత్రి పై మొదట స్పందించింది...
గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరం: హరీష్ రావు
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి విషయంలో గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కోఠిలో కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా హరీష్ రావు మీడియాతో...
రైతుల కోసమే అగ్రిలీగల్ ఎయిడ్ క్లినిక్‌లు
మునుగోడు: రైతులు చట్టాలపై అవగాహన, న్యాయ సహా యం పొందడానికి దేశంలో తొలిసారిగా అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ప్రారంభించినట్లు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,జిల్లా జడ్జి దీప్తి అన్నారు. మ ంగళవారం...
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తక్షణమే తెలంగాణ రైతాంగానికి, యువతకు ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్...
ప్రభుత్వ పాఠాశాలల్లోనే గుణాత్మక, నాణ్యమైన విద్య
నల్గొండ : నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేంద్రంగా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తొమ్మిదేళ్ల వ్యవధిలో సాధించిన అద్భుతమైన ఫలితాలే తార్కాణమని ఆయన స్పష్టం...
గ్రంథాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత
సూర్యాపేట : జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తుందని, నిరుద్యోగ యువతకు మంచి పుస్తకాలతో పాటు రుచికరమైన భోజనం వసతి కూడా ఏర్పాటు చేసినట్లు...
కాలంతో నడిచిన కథలు
యువ కథారచయిత ’మేఘనాథ్ రెడ్డి’ చిత్తూరు జిల్లా వారు. రాయలసీమ ప్రజాజీవనాన్ని తనదైన శైలిలో పలికిస్తున్న కథకుడు. తన ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న ప్రజల భౌతిక అవసరాలను, మానసిక సంఘర్షణలను ప్రస్ఫుటింపజేస్తూ కథాగమనాన్ని...
ఎండలకు మించిన చికెన్ దెబ్బ!
ధరలు.. సామాన్యుడికి షాక్.. నడుస్తున్న చరిత్రలో రేట్ల పెరుగుదల సాధారణమైపోయింది. పెరగడమే కానీ తరగడం లేదని అందరికీ సుపరిచితమైంది. బోర్డులు, రేట్ల మార్పుకి ద్రవ్యోల్బణం, డిమాండ్, సప్లయ్ లాంటి హేతుబద్ధతలెన్ని ఉన్నా... గ్రహీత,...
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
త్రిపురారం: సబ్బండవర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృ ధ్ది,సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నాగార్జునసాగర్ ఎ మ్మెల్యే నోముల భగత్ కుమార్...
దోటి అంజయ్య మరణం పార్టీకి తీరని లోటు
చండూరుః స్వర్గీయ దోటి అంజయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మునుగోడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లమల్ల కృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం...
ఇనార్బిట్ మాల్‌లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించిన శాంసంగ్
ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను ఇనార్బిట్ మాల్‌లో ప్రారంభించిన శాంసంగ్
హైదరాబాద్: శాంసంగ్ ఇండియా ఈరోజు తెలంగాణలో తమ అతిపెద్ద ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో ప్రారంభించింది. కొత్త స్టోర్ శాంసంగ్ యొక్క...
అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు: కొడాలి నాని
అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ని పదవి నుంచి దించేసి శతజయంతి ఉత్సవాలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్ముతారని కొడాలి నాని ప్రశ్నించారు. భారత రత్న ఇచ్చేంత గొప్ప...
కల వస్తే బాగుండును
పసులను మేపుతూ/ కంచెలో నిద్రపోయి అర్దరాత్రి అధాటున మేల్కొని /భయం రాగంలో అమేయంగా ఉచ్చైస్వరమెత్తి/ దిగులుగా దిగులుగా చీకటి బాయిడొంకల నడుస్తున్నప్పుడు దేవులాడుకుంటూ వచ్చి/ అభయమై నన్ను గుండెలకు హత్తుకున్న నాన్న/కలలో ఒకసారి...
పెరుగుతున్న చికెన్ ధరలు
గద్వాల : కోడి మాంసంతో భోజనాన్ని లొట్టలేసుకొని ఆరగించే మాంసాహార ప్రియులకు చికెన్ ధరలు మింగుడుపడటం లేదు. ప్రస్తుతం కోడి ధరలు మరింత పెరిగాయి. ఎండలు మండిపోతుండటంతో చికెన్ తినే వారి సంఖ్య...
జాబ్‌మేళాలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మొదటి అడుగు వేయండి
నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే రఘునందనరావు పిలుపు
దుబ్బాక: జాబ్‌మేళాలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మొదటి అడుగువేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు నిరుద్యోగ యువతకు పిలుపు నిచ్చారు. శనివారం దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి...
ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికి పునాదులు
ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికీ పునాదులని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మంగళ గూడెం గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలసి ర్యాలీ...
కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు మారె సిఎంతో సాధ్యం కాదు
డిచ్‌పల్లి : డిచ్‌పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో టిఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి...
ఆకట్టుకుంటున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
ఇందిరాపార్కు సమీపంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ (చేపల ఆహార పండుగ) సందర్శకులను ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ జిల్లా మత్స శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన చేపల ఆహార...
కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు ఉండగా తలుపుకు తాళం వేసి..
న్యూస్‌డెస్క్: అనుమతి లేకుండా ఉద్యోగులు ఎవరూ బయటకు వెళ్లరాదని ఆదేశిస్తూ ఒక కంపెనీ యాజమాన్యం తన సెక్యూరిటీ గార్డు చేత ఆఫీసు తలుపులకు తాళం వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
రవి...