Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
నేడే ఇండియా కూటమితో నితీష్ తెగతెంపులు ?
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి , జెడియు నేత నితీష్ కుమార్ ఇండియా కూటమితో తెగతెంపుల ఘట్టం పరాకాష్టకు రాజకీయ ఉత్కంఠతకు దారితీసింది. శుక్రవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో నితీష్ కాంగ్రెస్‌కు దూరం...
రేవంత్ క్షమాపణ చెప్పాలి..
హైదరాబాద్ : రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. సిఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన...
ప్రతి 15 ఏళ్లకు కొత్త ఇవిఎంల కోసం రూ. 10,000 కోట్లు అవసరం
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు జరిగిన పక్షంలో కొత్త ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం) కొనుగోలు కోసం ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా...
డిఎస్‌సి అభ్యర్థుల్లో మెగా ఆశలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మెగా డిఎస్‌సి నోటిపికేషన్ జారీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క సరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఫి బ్రవరిలో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ వి డుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి...
బిల్కిస్ బానో కేసులో ‘సుప్రీం’ తీర్పు
మొత్తం దేశ ప్రజలు ఒక వంక అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ సంబరాలలో తేలియాడుతున్న సమయంలో బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని...
మహారాష్ట్ర స్పీకర్ తీర్పు
మహారాష్ట్రలో పాలక, ప్రతిపక్ష శివసేన వర్గాల మధ్య పార్టీ ఫిరాయింపుల ఉదంతం ఇంత కాలానికి ఒడ్డుకి చేరుకొన్నది. స్పీకర్ రాహుల్ నర్వేకర్ దీనిపై బుధవారం ప్రకటించిన తీర్పు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు అనుకూలంగా...
నియంతృత్వ పాలనకు బిజెపి కుట్ర
దొడ్డిదారిలో నియంతృత్వ పాలనకు కుట్ర
ఒక దేశం, ఒకే ఎన్నికలపై మమత అభ్యంతరం
కోల్‌కత: వివాదాస్పద ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగ...
దొడ్డిదారిలో నియంతృత్వ పాలనకు కుట్ర
ఒక దేశం, ఒకే ఎన్నికలపై మమత అభ్యంతరం
కోల్‌కత: వివాదాస్పద ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చి,...
కాంగ్రెస్‌పై పోరుకు ‘హామీలే’ అస్త్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలతోనే ఎండగట్టాలని బిఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ కెటిఆర్ దిశానిర్దేశం చేశా రు....
కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది: కడియం శ్రీహరి
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల్లో గెలువడమే లక్ష్యంగా సాధ్యం కాని హామీలతో...
కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలే, ఆసలు సినిమా ముందుంది: కెటిఆర్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారీంటీలు కాదు.. 420 హామీలు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కెటిఆర్ అన్నారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశానికి హాజరైన కెటిఆర్ పార్టీ శ్రేణులను...
సంక్షేమానికి కత్తెరేస్తే పోరుబాట
మన తెలంగాణ/హైదరాబాద్: పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని భారత రాష్ట్ర...
జగన్ తో బైరెడ్డి, బాలినేని భేటీ… ఆ నేతలకు భయం పట్టుకుంది..
అమరావతి: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పింఛన్ల పంపిణీకి మంత్రి నాగార్జున, ఎంఎల్‌ఎ సుధాకర్ బాబు హాజరుకాలేదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి జగన్ భేటీ దృష్ట్యా మంత్రి నాగార్జున పర్యటన రద్దు చేసుకున్నట్టు...
ఆ డబ్బులు వేయకుండా కాంగ్రెస్ మభ్యపెడుతోంది: కెటిఆర్
హైదరాబాద్: అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. గృహలక్ష్మీ పథకాన్ని రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించిందని, దళితబంధు అబ్ధిదారుల ఎంపిక...
జిల్లాలను టచ్ చేస్తే… ప్రతిఘటన…
జిల్లాల సంఖ్యను తగ్గించేందుకే కమిషన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లు కూడా కెసిఆర్ సిఎం కానందుకు బాధపడుతున్నారు
పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోంది ఈ మూడు ముక్కలాటలో బిఆర్‌ఎస్‌కే
పరిస్థితులు...
“30 డేస్”… రేవంత్ పాలన భేష్
సూటిగా, ధాటిగా నెల రోజుల రేవంత్ పాలన!
హైదరాబాద్: జీన్స్‌పాంట్.. బ్రాండెడ్ షర్ట్. రేవంత్ రెడ్డి ఆహార్యం చాలా సింపుల్ గా ఉంటుంది. నడకలోనూ, నడతలోనూ కూడా చాలా సింపుల్‌గా ఉండే మనిషి. ఆర్భాటాలకూ,భేషజాలకూ...
త్వరలో కెసిఆర్ జిల్లాల పర్యటన
హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలలో పర్యటిస్తారని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, ఎంఎల్‌ఎ టి.హరీశ్‌రావు వెల్లడించారు. కెసిఆర్ త్వరగా కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్...
రేవంత్ నెల రోజుల పాలన: పార్టీలో లౌక్యం.. పాలనలో దూకుడు!
సూటిగా, ధాటిగా నెల రోజుల రేవంత్ పాలన!
హైదరాబాద్: జీన్స్‌పాంట్.. బ్రాండెడ్ షర్ట్. రేవంత్ రెడ్డి ఆహార్యం చాలా సింపుల్ గా ఉంటుంది. నడకలోనూ, నడతలోనూ కూడా చాలా సింపుల్‌గా ఉండే మనిషి. ఆర్భాటాలకూ,భేషజాలకూ...
ఉత్తరాఖండ్‌లో త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమలు: సిఎ: ధామి
మధుర: ఉత్తరాఖండ్‌లో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి వెల్లడించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలియజేశారు. బృందావన్‌లో...
ఇచ్చింది… ఇచ్చేది… కాంగ్రెస్సే! హామీకి కట్టుబడే ఉన్నాము !!
స్రుపీంకోర్టు తీర్పును అమలు చేస్తాం
జెఎన్‌జె విస్త్రుత స్థాయి సమావేశంలో పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి
సందేశాలతో మద్దత్తు తెలిపిన మంత్రులు
మన తెలంగాణ / హైదరాబాద్ : జర్నలిస్టులకీ ఇళ్లస్థలాలు ఇచ్చింది, ఇచ్చేది...