Friday, November 1, 2024
Home Search

ఇంగ్లండ్ జట్టు - search results

If you're not happy with the results, please do another search

కామ్రాన్ అద్భుత శతకం.. పాక్ 259/5

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను...

పాక్ సంచలన నిర్ణయం.. టాప్ ఆటగాళ్లపై వేటు

కరాచి : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు స్టార్ ఆటగాడు, మాజీ సారధి బాబర్ అజమ్‌ను జట్టు నుంచి తప్పిస్తూ తుది జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్‌తో...

టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించిన భారత్

టీ20 క్రికెట్ లో భారత్ చరిత్ర సృష్టించింది. శనివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డు విజయం సాధించింది. దీంత మూడు...

పాకిస్థాన్ 328/4

ఇంగ్లండ్‌తో సోమవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (4) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే...

బంగ్లాపై భారత్ ఘన విజయం

బంగ్లాదేశ్‌తో గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వికెట్ కీపర్ సంజూ శాం సన్ (29), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29),...

ఆసక్తికరంగా రెండో టెస్టు.. గెలుపే లక్ష్యంగా భారత్ దూకుడు

కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో, చివరి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రోజు నుంచే వర్షం బారిన పడిన ఈ మ్యాచ్ సోమవారం నాలుగో రోజు...

టీమిండియా నయా చరిత్ర.. ఒకే రోజు 5 ప్రపంచ రికార్డులు

కాన్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సోమవారం నాలుగో రోజు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 పరుగులను సాధించిన జట్టుగా భారత్ రికార్డును...

అక్టోబర్ 3 నుంచి మహిళల టి20 వరల్డ్‌కప్

దుబాయి: క్రికెట్ అభిమానులను మరో మెగా టోర్నమెంట్ కనువిందు చేయనుంది. మహిళల టి20 ప్రపంచకప్‌నకు అక్టోబర్ 3న తెరలేవనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగనున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం పది జట్లు...

ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులు

ఇంగ్లండ్ బౌలర్లపై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విరుచుకుపడ్డారు. విధ్వంసకర బ్యాటింగ్ తో చుక్కలు చూపించాడు. టి20 సిరీస్ లో భాగంగా సౌతాంప్టన్‌ వేదికగా అతిథ్య ఇంగ్లండ్ తో బుధవారం జరిగిన...

చివరి టెస్టులో లంక ఘన విజయం

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, చివరి టెస్టులో శ్రీలంక 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఇంగ్లండ్ 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్...

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: టాప్ 10 నుంచి బాబర్ ఔట్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అయితే పాకిస్థాన్ అగ్రశ్రేణి ఆటగాడు బాబర్ ఆజమ్...

టి20 ప్రపంచకప్ కు టీమిండియా ఎంపిక

ముంబై: యుఎఇ వేదికగా జరిగే మహిళల టి20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. మెగా టోర్నీ కోసం...

గబ్బర్ సంచలన నిర్ణయం

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. సుదీర్ఘ కాలంగా టీమిండియాకు సేవలు అందించిన ధావన్ అగ్రశ్రేణి...

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. బుమ్రాకు విశ్రాంతి!

బంగ్లాదేశ్‌తో సొంత గడ్డపై జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌ల...

రహానె, పుజారాల కెరీర్‌పై నీలినీడలు

ముంబై : టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్లు అజింక్యా రహానె, చతేశ్వర పుజారాల కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోల్పోయి ఫామ్ కోసం తంటాలు పడుతున్న వీరిద్దరినీ దులిప్ ట్రోఫీకి సయితం...
117 athletes for Paris Olympics

పారిస్ ఒలింపిక్స్‌కు 117 మంది అథ్లెట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగనున్న విశ్వ క్రీడలు (ఒలింపిక్స్)లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందాన్ని జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది. ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం...
Test Cricketers should play Domestic Cricket: BCCI

దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిందే: టీమిండియా ప్లేయర్లకు బిసిసిఐ హుకూం

ముంబై: టెస్టు క్రికెట్ టీమ్‌లో రెగ్యులర్ సభ్యులుగా ఉన్న క్రికెటర్లందరూ తప్పక దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) స్పష్టం చేసింది. ఆగస్టులో జరిగే ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ క్రికెట్...
India will win T20 World Cup: Former cricketers

భారత్.. ఈసారి టి20 ప్రపంచకప్ గెలుస్తుంది: మాజీ క్రికెటర్లు

టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ అసాధారణ ఆటతో అలరించిందని, ఫైనల్లోనూ అదే జోరును కొనసాగిస్తుందనే నమ్మకాన్ని...
T20 WC 2024 Final: IND vs SA

నేడు టి20 ప్రపంచకప్ ఫైనల్.. కప్పు కొట్టేదెవరో?

బార్బడోస్: అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. వెస్టిండీస్, యుఎస్‌ఎలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి20 ప్రపంచకప్ సమరం తుదిం అంకానికి చేరుకుంది. శనివారం భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య...
T20 WC 2024: AFG vs SA

ఎవరూ గెలిచినా చరిత్రే.. నేడు సౌతాఫ్రికాతో అఫ్గాన్ సెమీస్ పోరు

ట్రినిడాడ్: టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ట్రినిడాడ్ వేదికగా జరిగే తొలి సెమీ ఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్‌కు...

Latest News