Sunday, January 19, 2025

గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించిన ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమీర్‌పేటలోని ఆపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో గద్దర్ భౌతికకాయం ఉంది. గద్దర్ పార్థీవ దేహానికి వి హనుమంతరావు, విమలక్క, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీతక్క, గోరెటి వెంకన్న నివాళులర్పించారు. గద్దర్ భౌతిక కాయం చూసి విమలక్క కన్నీటిపర్యంతమయ్యారు. గద్దర మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. గద్దర్ మృతి చాలా బాధకరమైన విషయమని తలసాని పేర్కొన్నారు. గద్దర్ మృతి అణగారిన వర్గాల ప్రజలకు తీరని లోటు అని, గద్దర్ ప్రసంగాలు, పాటలు ప్రజల్లో ఎంతో స్ఫూర్తి నింపాయని, గద్దర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News