Monday, December 23, 2024

కొత్త ప్రధాని ఎంపికకు రేపు పార్లమెంట్ భేటీ

- Advertisement -
- Advertisement -

Pak Parliament meets tomorrow to elect new PM

 

ఇస్లామాబాద్ : ఇమ్రాన్ ఖాన్ పదవీచ్చుతితో పాకిస్థాన్ తదుపరి ప్రధాని ఎవరవుతారు? అనేది కీలకంగా మారింది. ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని సోదరుడు షెహబాజ్ షరీఫ్‌ను ప్రతిపక్షాలు ప్రధాని పదవికి పోటీలో తమ అభ్యర్థిగా ప్రకటించాయి. మరో వైపు ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (పిటిఐ) నుంచి ఈ పదవికి షా మహమూద్ ఖురేషీని ఎంచుకున్నారు. జాతీయ అసెంబ్లీ ప్రత్యేకంగా సోమవారం మధ్యాహ్నం సమావేశం అయి దేశ ప్రధానిని ఎన్నుకుంటుంది. దేశంలో తొందర్లోనే ఎన్నికలు జరిగే వరకూ ఈ ప్రధాని అధికారంలో ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News