ఇస్లామాబాద్: ఆర్థికంగా విలవిలాడుతున్న పాకిస్థాన్‌కు 4.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సౌదీ అరేబియా ఒప్పుకుంది. ఈ వారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రియాద్‌లో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో చర్చలు జరిపిన తర్వాత ఈ సాయానికి సౌదీ అంగీకరించింది. ఇమ్రాన్ ఖాన్ మూడు రోజుల పర్యటనపై సౌదీ దేశానికి వెళ్లిన తర్వాత ఈ సాయం అందిందని సమాచార మంత్రి ఫవద్ చౌదరి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
I want to thank HRH Prince Mohammad bin Salman for supporting Pak with $3 bn as deposit in Pak's central bank & financing refined petroleum product with $1.2 bn. KSA has always been there for Pak in our difficult times incl now when world confronts rising commodity prices.
— Imran Khan (@ImranKhanPTI) October 27, 2021
Breaking news
Saudi Arabia announcement support Pakistan with 3 billion US dollar as deposit in Pakistan central bank
and also financing refined petroleum prodcut with 1. 2 billion us dollars during the year https://t.co/z2izW1avIT https://t.co/z2izW1avIT— Ch Fawad Hussain (@fawadchaudhry) October 26, 2021