Monday, January 6, 2025

IND Vs PAK U19: భారత్ టార్గెట్ 282

- Advertisement -
- Advertisement -

అంండర్ 19 ఆసియా కప్ లో భాగంగా శుక్రవారం దయాది పాకిస్థాన్‌తో టీమిండియా జట్టు తలపడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్, భారత్ కు 282 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ కు దిగిన పాక్‌ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాటర్లలో షహజైబ్ ఖాన్ (159) భారీ శతకంతో చెలరేగాడు. ఉస్మాన్ ఖాన్(60) అర్ధశతకంతో రాణించాడు. ఇక, భారత బౌలర్లలో నాగరాజ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఆయుష్‌ 2 వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News