- Advertisement -
పహల్‌గావ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరువక ముందే పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు కాల్పులు జరిపారు. పాకిస్థాన్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక పవహల్‌గావ్ దుశ్చర్యకు ప్రతిగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్.. మన దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దచేసింది.
- Advertisement -