Sunday, December 22, 2024

గుజరాత్ తీరంలో రూ. 600 కోట్ల డ్రగ్స్‌తో పాకిస్థాన్ బోటు పట్టివేత

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్:  గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో రూ. 600 కోట్ల విలువైన 86 కిలోల డ్రగ్స్ తో 14 మంది పాకిస్తానీ పౌరులను భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఏజెన్సీలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News