Wednesday, January 22, 2025

ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు ఓటమి పాలైంది. ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో భారతఎ జట్టు, పాకిస్తాన్‌ఎ జట్టు చేతిలో 128 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట టాస్ గెలిచిన భారత్.. పాకిస్తాన్‌ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. 353 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రంగంలోకి దిగిన టీమిండియా సాయి సుదర్శన్ (29), అభిషేక్ శర్మ (61), కెప్టెన్ యష్ ధుల్ (39) పరుగులు తప్ప మరెవరూ రాణించకపోవడంతో టీమిండియా ఇన్నింగ్స్ 224 పరుగుల వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News