Monday, December 23, 2024

జీతమిస్తలేరని రాజీనామా..

- Advertisement -
- Advertisement -

లాహోర్ : పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఆ దేశ క్రీడా రంగంపైనా పడింది. అంతర్జాతీయ స్థాయిలో ఆడే తమ దేశ హాకీ జట్టు కోచ్‌కు కూడా సాలరీలు ఇవ్వలేని దుస్థితిలో పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్‌ఎఫ్) ఉంది. ఇదే కారణంతో పాకిస్తాన్ హాకీ జట్టు జాతీయ కో చ్.. డచ్ దేశానికి చెందిన సీగ్‌ఫ్రెడ్ ఐక్‌మాన్ తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు ఐక్‌మాన్ పాకిస్తాన్‌లోని ఓ న్యూస్ ఏ జెన్సీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. గత ఏడాదికాలంగా తనకు జీతం లేదని.. రేపిస్తాం మాపిస్తాం అని చెప్పి పిఎస్‌హెచ్ కాలయాపన చేస్తున్నదని ఆయన ఆరోపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News