Wednesday, January 22, 2025

పాకిస్థాన్ చొరబాటుదారుని అరెస్టు

- Advertisement -
- Advertisement -

జమ్ము: జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన వ్యక్తి చొరబడడానికి ప్రయత్నించగా సోమవారం ఆర్మీ, పోలీస్‌లు అడ్డుకుని అరెస్టు చేశారు. నిందితుడు 22 ఏళ్ల వాహబ్ అలీ పాకిస్థానీయుడు. బాలకోట్ సెక్టార్ డాబీబసూనీ గ్రామ పోలీస్‌లు, ఆర్మీ నిందితుడిని అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుని వద్ద నుంచి ఎలాంటి నేర సంబంధ సామగ్రి లేదని , అనుకోకుండా నియంత్రణ రేఖ దాటినట్టు తెలుస్తోందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News