Saturday, December 21, 2024

రెండో వికెట్ కోల్పోయిన పాక్

- Advertisement -
- Advertisement -

 

మెల్‌బోర్న్: టి-20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భాగంగా పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మహ్మాద్ హరిష్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో మైదానం వీడాడు. రిజ్వాన్ 15 పరుగులు చేసి శ్యామ్ కరణ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బాబర్ అజమ్(22), షామ్ మసూద్(0) క్రీజులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News