Friday, December 20, 2024

తొలి వికెట్ కోల్పోయిన పాక్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: వరల్డ్ కప్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 8 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అబ్దుల్లా షఫీక్ 20 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ఇమామ్ ఉల్ హక్(20), బాబర్ అజమ్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News