Sunday, April 6, 2025

తొలి వికెట్ కోల్పోయిన పాక్ 53/2

- Advertisement -
- Advertisement -

పెర్త్ స్టేడియం: ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 7.1 ఓవర్లలో రెండో వికెట్ కోల్పోయి 53 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. బాబర్ అజమ్ నాలుగు పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఫఖర్ జమాన్(20) పరుగులు చేసి బ్రండన్ గ్లోవర్ బౌలింగ్ లో ఎడ్వర్డ్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్(29), షాన్ మసూద్(0) తో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News