Sunday, November 17, 2024

పాక్ పార్లమెంట్ రద్దు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఇప్పటి జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)ని దేశాధ్యక్షులు అరిఫ్ అల్వీ గురువారం రద్దు చేశారు. ప్రధాని షాబాజ్ షెరీఫ్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలపు గడువు ముగిసేందుకు, ప్రధాని పదవిలో నుంచి షరీఫ్ వైదొలిగేందుకు, దేశంలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఈ రద్దు నిర్ణయంతో వీలేర్పడుతుంది. రద్దు సంబంధిత నోటిఫికేషన్‌ను వెలువరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 పరిధిలో పార్లమెంట్ రద్దు నిర్ణయం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News