- Advertisement -
ఇస్లామాబాద్: తమ దేశ జలాల్లోకి ప్రవేశించిన భారత జలాంతర్గామిని గత వారం అడ్డుకున్నట్లు పాకిస్థాన్ మిలిటరీ పేర్కొంది. పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత జలాంతర్గామిని అక్టోబర్ 16న పాకిస్థాన్ నావికాదళంకు చెందిన గస్తీ విమానం గుర్తించిండంతో ఈ ఘటన చోటుచేసుకుందని పాక్ మిలిటరీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత జలాంతర్గామి తమ జలాల్లోకి ప్రవేశించడం ఇది మూడోసారని పాక్ తెలిపింది. ఆ ఘటనకు చెందిన ఫుటేజిని కూడా పాక్ సాయుధ బలగాలు టిట్టర్లో షేర్ చేశాయి.
Pakistan Navy with its unremitting vigilance and professional competence has once again detected and blocked an Indian submarine on 16 Oct 21 from entering into Pakistani waters@OfficialDGISPR #PakNavy #PakistanArmy #Pakistan #ISPR pic.twitter.com/KdHMfUjaLd
— Pakistan Armed Forces 🇵🇰 (@PakistanFauj) October 19, 2021
- Advertisement -