Monday, December 23, 2024

భారత్ తో శాంతినే కోరుకుంటున్నాం : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

కశ్మీర్ వంటి సమస్యల పై భారత ప్రధానిమోడీతో నిజాయితీగా చర్చలు జరపాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. భారత్ తో 3 యుద్ధాల తరువాత పాకిస్తాన్ పాఠం నేర్చుకున్నదని షరీఫ్ అన్నారు. భారత్ తో తాము శాంతినే కోరుకుంటున్నట్లు షరీఫ్ తెలిపారు. కశ్మీర్ లో జరుగుతున్న వాటిని భారత ప్రధాని మోడీ ఆపాలని షరీఫ్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News