Friday, January 10, 2025

ఖైదీ మృతిపై భారత్‌కు పాక్ నిరసన

- Advertisement -
- Advertisement -

Pakistan protests to India over prisoner's death

ఇస్లామాబాద్ : కశ్మీర్‌లో తమ పౌరుడు మరణించడంపై పాకిస్థాన్ భారత్‌కు నిరసన వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లోని భారతీయ వ్యవహారాల ఇన్‌చార్జిను శుక్రవారం తాము విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయానికి పిలిపించి మాట్లాడినట్లు కార్యాలయ వర్గాలు శనివారం తెలిపాయి. కశ్మీర్‌లో ఖైదీగా ఉన్న పాక్ జాతీయుడు ముహమ్మద్ అలీ హుస్సేన్ ఇటీవల ఓ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, ఈ మరణంపై భారత్ జవాబు ఇచ్చుకోవల్సి ఉంటుందని పాకిస్థాన్ స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News