Sunday, December 29, 2024

పాక్ లక్ష్యం 352

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. పాక్ ముందు 352 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77), కామెరూన్ గ్రీన్(50), జోష్ ఇంగ్లీష్(48), డేవిడ్ వార్నర్(48),  మార్నస్ లబుషింగే(40), మిచెల్ స్టార్క్(31), స్టీవెన్ స్మిత్(27), అలెక్స్ కారే(11), పాట్ కమ్నీస్(02) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఉస్మా మీర్ రెండు వికెట్లు పడగొట్టగా హరీష్ రౌఫ్, వాషీమ్, షాదాబ్ ఖాన్, నవాజ్ తలో ఒక వికెట్ తీశారు.

Also Read: ఆ విద్యుత్ ను తెలంగాణకే ఎక్కువ కేటాయిస్తా: మోడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News