Thursday, January 23, 2025

పాక్ లక్ష్యం: 107

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: టి 20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్-కెనడా మధ్య జరిగిన మ్యాచ్‌లో కెనడా జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. కెనడా బ్యాట్స్‌మెన్లలో అరోన్ జాన్సన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో పాక్ ముందు 107 పరుగుల లక్ష్యాన్ని కెనడా ఉంచింది. పాక్ బౌలర్లలో హరీష్ రౌఫ్, అమీర్ చెరో రెండు వికెట్లు తీయగా షహీన్ అఫ్రీదీ, నసీమ్ షా చెరో ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా 66 పరుగులు చేస్తే పాక్ విజయం సాధిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News