Saturday, December 21, 2024

పాక్ లక్ష్యం 92

- Advertisement -
- Advertisement -

పెర్త్ స్టేడియం: ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. పాకిస్థాన్ ముందు 92 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కొలిన్ అకర్మాన్ 24 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్లలో స్కాట్ ఎడ్వర్డ్ (15), మ్యాక్స్ దోవ్డ్(8), స్టీపెన్ మైబర్గ్(06), బాస్ డీ లీడే(08), పౌల్ వీ మీకిరిన్(07 ), లోగాన్ వ్యాన్ మీక్(06 నాటౌట్) టామ్ కూపర్(01), వండర్ మార్వే(05), టిమ్ ప్రింగిల్(05) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు, మహ్మాద్ వసీం రెండు వికెట్లు పడగొట్టగా షాహీన్ ఆఫ్రిది, నషీమ్ షా, హరీష్ రౌఫ్ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News