Sunday, January 19, 2025

కెనడాపై గెలిచిన పాక్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: టి 20 ప్రపంచ కప్‌లో భాగంగా కెనడాపై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. కెనడాపై పాక్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. కెనడా నిర్దేశించిన లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు పాక్ చేసింది. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ బాబర్ అజమ్ 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కెనడా బౌలర్లలో డిల్లన్ హేలిగర్ రెండు వికెట్లు తీయగా గోర్డన్ ఒక వికెట్ తీశాడు. ఇప్పటికే  భారత్, అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓటమిని చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News