Wednesday, January 22, 2025

సరిహద్దులో పాక్ డ్రోన్ కూల్చివేత

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : పంజాబ్ లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ డ్రోన్ ను భద్రతాదళాలు కూల్చివేశాయని సీనియర్ అధికారులు బుధవారం తెలిపారు. ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో మంగళవారం రాత్రి 11.25 గంటల ప్రాంతంలో పాక్‌కు చెందిన హెక్సా కాప్టర్ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా బలగాలు కూల్చివేశాయని, ఆ డ్రోన్‌ను బుధవారం ఉదయం బిఎస్‌ఎఫ్, పోలీస్ ఉమ్మడి బృందం స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News