Monday, January 20, 2025

పాక్ చొరబాటుదారుని అరెస్టు

- Advertisement -
- Advertisement -

Pakistani intruder was arrested in Rajouri

జమ్ము : జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపాన పాకిస్థాన్ చొరబాటుదారుడు ఒకరిని ఆర్మీ దళాలు ఆదివారం అరెస్టు చేశాయి. నౌషెరా సెక్టారు లోని ఝనాగఢ్ ఏరియాలో సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో ఆ చొరబాటుదారునిపై ఆర్మీ కాల్పులు జరిపాయి. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని అదుపు లోకి తీసుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అతని నుంచి ఎలాంటి నేరపూరిత ఆధారాలు దొరకలేదని అధికారులు చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News