Monday, December 23, 2024

‘పక్కా కమర్షియల్’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

Pakka commercial movie

 

‘ప్రతిరోజు పండగే’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై గోపీచంద్ హీరోగా బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు. జులై 1న ‘పక్కా కమర్షియల్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News