Sunday, December 22, 2024

‘పక్కా కమర్షియల్‌’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

Pakka Commercial Movie Trailer launches

మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. ఇందులో గోపీచంద్ కు జోడీగా  హీరోయిన్ రాశీఖన్నా నటిస్తోంది. యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ రూపిందించిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌2 సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల రానుంది.

Pakka Commercial Movie Trailer launches

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News