Thursday, January 23, 2025

‘పక్కా కమర్షియల్’ టైటిల్ సాంగ్ గ్లింప్స్..

- Advertisement -
- Advertisement -

Pakka Commercial Title Song Glimpse

టాలీవుడ్ మ్యాచో హీరో గోపిచంద్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ  సినిమాలో గోపిచంద్ సరసన రాశీఖన్నా నటిస్తుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ గ్లింప్స్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ టైటిల్ సాంగ్ ను దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. పూర్తి సాంగ్ ను ఫిబ్రవరి 2న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Pakka Commercial Title Song Glimpse

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News