Wednesday, January 22, 2025

పాలకొల్లులో భార్యపై పెట్రోల్ పోసి… తగలబెట్టాడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని రాజీవ్‌నగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య యశమ్మపై భర్త శ్రీను పెట్రోల్ పోసి దాడి చేశాడు. వెంటనే ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యశమ్మ దుర్మరణం చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ‘పల్లె ప్రగతి’తోనే మార్పు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News