Friday, October 18, 2024

పల్లా గెలుపు ఖాయం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Palla Rajeshwar reddy will win on MLC Elections

 

హైదరాబాద్: పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం ఖాయమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమావ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని, ఈ విషయాన్ని పట్టభద్రుల ఓటర్లు అర్థం చేసుకోవాలన్నారు. కాళేశ్వరం జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేశామని, అబద్ధాలు, అభూతకల్పనలు బిజెపి నైజమని, మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. బిజెపి నేతల అబద్ధాలను టిఆర్‌ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఎర్రబెల్లి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News