Sunday, December 22, 2024

ఆంధ్రప్రదేశ్ టిడిపి కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావును అధిష్టానం నిర్ణయించబోతోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి పదవి దక్కింది.

గాజువాక ఎంఎల్ఏగా ఏపిలోనే అత్యధిక మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గెలిచారు. వైసిపికి చెందిన గుడివాడ అమర్ నాథ్ పై ఆయన 95235 ఓట్ల తేడాతో గెలిచారు. కాగా త్వరలో పల్లా శ్రీనివాస రావు పేరును చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News