- Advertisement -
మంథని: మండలంలోని సూరయ్యపల్లి గ్రామానికి చెందిన తాడూరి శంకర్ గౌడ్ తాడి చెట్టు పై నుండి కింద పడి తీవ్రగాయాలయ్యాయి. గీత వృత్తి జీవనాధారంగా బతుకుతున్న శంకర్ ఇప్పుడు సరైన ఆర్థిక వనరులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గౌడ సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా కోరారు. గాయాల తీవ్ర ఉక్కువగా ఉన్నాయని, అబ్కారి శాఖ ద్వారా సత్వరమే ఎక్స్‌గ్రేషియా అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.
- Advertisement -