Saturday, April 5, 2025

పల్నాడులో కుమారుడిని నరికి చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లిలో వడ్డెల కాలనీలో కుమారుడిని తండ్రి హత్య చేశాడు. కొడుకు కిషోర్‌ను(25) తండ్రి వీరయ్య దారుణంగా నరికి చంపాడు. మొండెం, తల వేరు చేసి గోనె సంచిలో వేసుకొని గ్రామంలో వీరయ్య తిరిగాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News