Saturday, January 18, 2025

పల్నాడులో అత్తమామ, భర్తను హత్య చేసిన కోడలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడిగురాళ్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పిడుగురాళ్లలో సాంబశివరావు(50), భార్య ఆదిలక్ష్మి(47), తన కుమారుడు నరేష్(30)తో కలిసి ఉంటున్నారు. నరేష్ భార్య మాధురితో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో కోడలు మాధురి, తన అమ్మగారింటి వాళ్లతో కలిసి అత్త మామ, భర్తను చంపేశారు. మాధురి, నిందితులు ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News