Monday, December 23, 2024

వ్యాపారాలకు గుర్తింపు కార్డుగా ‘పాన్’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 10 అంకెల పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) సాధారణ వ్యాపార గుర్తింపు కార్డుగా వినియోగించేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సులభతర వ్యాపారం కోసం ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వ్యక్తి, సంస్థ కోసం ఆదాయం పన్ను విభాగం ఈ పాన్ కార్డును జారీ చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News