Monday, January 20, 2025

పాన్ ఇండియా మూవీలో..

- Advertisement -
- Advertisement -

రామ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఒక భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టక ముందే ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా లో కథానాయికగా పరిణీతి చోప్రాను తీసు కోనున్నట్టు సమాచారం. ఆమెతో ఫిల్మ్‌మేకర్స్ ఈ సినిమా గురించి మాట్లాడారట. ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్’ చేస్తున్న రామ్ అది పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చేస్తాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News