Thursday, January 23, 2025

పంచాయతి కార్యదర్శుల నిరసన..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/అయిజ: పట్టణ కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం వివిధ గ్రామ పంచాయతి కార్యదర్శులు నల్ల బ్యార్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదిన గట్టు మండల కార్యదర్శి శ్రీధర్ విధులలో ఉండగా సర్పంచ్ అనుచరులు ఆయనపై దాడి చెయ్యడం అమానుషం అన్నారు. అధికారులు సర్పంచ్‌ను సస్పెండ్ చెయ్యాలని దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎంపిడివోకు వినతి పత్రాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News